కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న తెలంగాణ .సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30.న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది బిజెపితో పాటు ఆ పార్టీకి మద్దతిస్తూ టిఆర్ఎస్ కి ప్రజలు వారిచ్చే బూటకపు వాగ్దానాలను నమ్మి మోసపోవద్దని కోరింది గ్రామాల్లోకి ప్రచారానికి వచ్చే నాయకులను ప్రజలు నిలదీయాలని సూచించింది




