Breaking News

వర్గల్ మండలంలో ఆయిల్ ఫామ్ పంటలు.

154 Viewsవర్గల్ మండల్, మీనాజ్పెట్ అక్టోబర్ 13 :వర్గల్ మండలం లో వ్యవసాయ శాఖ వారు ఆయిల్ ఫామ్ పంటల వివరణ. వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మీనాజ్పేట్ గ్రామంలో రైతు ఆల్కంటి వెంకటేష్ వ్యవసాయ క్షేత్రంలో పంట పర్యవేక్షణ పై రాష్ట్ర ముఖ్య సలహాదారు ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బి.ఎన్.రావు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంటకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు, నీటి వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. […]

Breaking News

అక్రమ కేసులను ఎత్తివేయాలి

152 Viewsసిపిఐ జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి చేర్యాలను వెంటనే రెవిన్యూ డివిజన్ గా ప్రకటించాలి సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల : చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించి సీపీఐ, జేఏసీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని సీపీఐ జిల్లా నాయకులు ఈరి భూమయ్య, కత్తుల భాస్కర్ రెడ్డి లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  […]

Breaking News

దారుణ విషాదం

198 Viewsబోయిన్‌పల్లిలో దారుణ విషాదం హైదరాబాద్:అక్టోబర్ 13 బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భవాని నగర్ లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తండ్రి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కూతుళ్లకు నిద్ర మాత్రలు ఇచ్చి అనంతరం తండ్రి కూడ నిద్ర మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఓల్డ్ బోయిన్ పల్లి భవాని నగర్‌లో నివాసముంటున్న శ్రీకాంత్ చారి కుటుంబం సిల్వర్ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

163 Views    చిన్నబోయిన మాదారి కుటుంబాన్ని పరామర్శించి 5000 ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా మర్కుక్  మండలం పాములపర్తి గ్రామానికి చిన్నబోయిన మాధారి మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ చెక్కలి రాములు బోయిని మల్లేశం మేకల శ్రీనివాస్ బోయిని లక్ష్మణ్ ఆంజనేయులు లతో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

195 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్   అక్టోబర్ 13 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన చిన్న బోయిని మదరి వయస్సు 80 స” అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక […]

Breaking News

అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్

173 Viewsమంత్రి ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్:అక్టోబర్ 13 ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇవాళ నిజామాబాద్‌ జిల్లాకు వెళ్లనున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉదయం 9 గంటలకు ఆయన ప్రగతిభవన్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరనున్నారు. ఉదయం 10 గంటలకు జిల్లాలోని వేల్పూర్‌కు సీఎం చేరుకోనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వేల్పూర్‌లో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల […]

Breaking News

అబిడ్స్ లో 5 లక్షలు సీజ్ చేసిన పోలీసులు

127 Viewsఅబిడ్స్ లో 5 లక్షలు సీజ్ చేసిన పోలీసులు ఎన్నికల కోడ్ సందర్భంగా వాహన తనిఖీల్లో..సీజ్ చేసిన పోలీసులు. అబిడ్స్ లోని చిరాగ్ అలీ లెన్ లో మారుతి కారు లో తరలిస్తున్న 5 లక్షలు సీజ్ చేసిన అబిడ్స్ పోలీసులు.. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గ్యారంటీ కార్డుల కార్యక్రమం

197 Viewsకాంగ్రెస్ గ్యారంటీ కార్డు లోని ఆరు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో అమలు చేసి తెరుతాము వెంకటగిరి గడప గడప కు కాంగ్రెస్ గారెంటీ కార్డుల కార్యక్రమం లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి అక్టోబర్ 12 ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి  ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు  రామసహాయం మాధవి రెడ్డి  ఆధ్వర్యంలో పాలేరు […]

Breaking News

సాధించుకునేంతవరకు ఉద్యమం ఆగదు

145 Viewsరెవెన్యూ డివిజన్ సాధించుకునేంతవరకు ఉద్యమం ఆగదు.. జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్…. చే ర్యాల అక్టోబర్ 12 సిద్దిపేట జిల్లా :చేర్యాల ను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా సాధించుకునేంతవరకు ఉద్యమాన్ని ఆపబోమని అంచలంచలుగా ఉద్యమాన్ని ఉధృతం చేసి రెవెన్యూ డివిజన్ సాధించుకొని తీరుతామని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామగుల్ల పరమేశ్వర్ పిలుపునిచ్చారు. గురువారం రోజు 32వ రోజుకు చేరుకున్న ఈ రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయడానికి భారత […]

Breaking News

సభను అడ్డుకుంటాం

150 Viewsహుస్నాబాద్ లో కేసీఆర్ బహిరంగ సభను అడ్డుకుంటాం *హుస్నాబాద్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న సతీష్ బాబు ను ఈ ఎన్నికలలో సాగనంపడం ఖాయం* *అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కమిటీ సభ్యులు గవ్వ వంశీధర్ రెడ్డి* అక్టోబర్ 12 సిద్దిపేట్ జిల్లా 15న హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ బహిరంగ సభను అడ్డుకొని ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి ని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ […]