కాంగ్రెస్ గ్యారంటీ కార్డు లోని ఆరు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో అమలు చేసి తెరుతాము
వెంకటగిరి గడప గడప కు కాంగ్రెస్ గారెంటీ కార్డుల కార్యక్రమం లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి
అక్టోబర్ 12
ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవి రెడ్డి ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గ వ్యాపితం గా గడప గడప కు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల కార్యక్రమం ఉద్యమ రూపం లో నడుస్తుంది ఈ కార్యక్రమం లో భాగం గా ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి లో గడప గడప కు కాంగ్రెస్ గారెంటీ కార్డుల కార్యక్రమానికి వెళ్లిన మాధవి రెడ్డి కి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు,
ఈ సందర్బంగా మాధవి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ గారెంటీ కార్డులోని ఆరు హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని భరోసా ఇచ్చారు
