105 Viewsసిద్దిపేట జిల్లా, గజ్వేల్ కేంద్రంగా ఓ పత్రికలో పనిచేస్తున్న రిపోర్టర్ వేణుగోపాల్(34) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అతను, నిన్నటి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేణు ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంటలో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఆన్లైన్ అప్పుల భారం, వాటి వేధింపులు భరించలేక వేణు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, రెండేళ్ల […]
253 Views సబ్బండ వర్గాల ఆదర్శమూర్తి గిరిజనుల ఆరాధ్య దైవం సంతు సేవాలాల్ మహారాజ్ .వేదిక రాజన్నన సిరిసిల్ల కన్వీనర్ మోర శ్రీనివాస్ తెలిపారు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను సామజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట లో కేవిఆర్ పాఠశాల లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో సంత్ సేవాలాల్ మహారాజ్, సాతీ భవాని మాత, భారత మాతాకీ పూలమాల తో వేదిక కన్వీనర్ మోర శ్రీనివాస్ […]
277 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 17) కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులు ఆందోళన ఏడుపాయల దర్శనం కోసం వచ్చిన ప్రయాణికులు తిరుగు ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో గత రెండు మూడు గంటలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత ప్రయాణం పేరిట తెలంగాణ ప్రభుత్వం బస్సుల సంఖ్య తగ్గించిందని వారు ఆరోపణ చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు […]