Breaking News

పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి

267 Views*పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలి* *ప్లకర్డ్స్ లతో నిరసన* ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని అమరవీరుల స్తూపం దగ్గర బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ లతో నిరసన వ్యక్తం చేస్తూ నాయకులు మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతున్న దేశ జనాభాలో 10%లేని అగ్రవర్ణాలు దేశాన్ని రాష్ట్రాన్ని 76 […]

Breaking News

గెలిచినా ఎమ్మెల్యేలతో కీలక భేటీ….

272 Viewsహైదరాబాద్ డిసెంబర్ 4 :తెలంగాణభవన్‌: గెలిచిన ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ కీలక భేటీ. తెలంగాణభవన్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీలో గెలిచిన నేతలు భవిష్యత్‌ కార్యాచరణపై దృష్టిపెట్టారు. రంగంలోకి దిగిన కేటీఆర్‌.. గెలిచిన బీఆర్‌ఎస్‌ నేతలతో తెలంగాణభవన్‌లో సమావేశమయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత, గెలిచిన అభ్యర్థులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, వివేకానందరెడ్డి, […]

Breaking News

ఉత్తమ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ గా రాజలింగం…

307 Views(కరీంనగర్ డిసెంబర్ 02) అసెంబ్లీ ఎన్నికల విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ గుంటి రాజలింగం కు ఉత్తమ పురస్కారం లభించింది.. కరీంనగర్ కమిషనరేట్ లో సిపి అభిషేక్ మహంతి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ రాజలింగంకు ఉత్తమ ప్రశంసా పురస్కార అవార్డు అందజేశారు.. ప్రశంసా పత్రం అందుకున్న రాజలింగం ను సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది అభినందించారు… Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

తెలంగాణ మలిదశ తొలి ఉద్యమకారుడు.

290 Viewsహైదరాబాద్ డిసెంబర్ 1:తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ 14వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్ కి రాష్ట్ర కార్యాలయంలో నివాళులు అర్పించిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజ్, తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల […]

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న దివాకర్ రావు

343 Viewsమంచిర్యాల పట్టణం లోని ఆర్ బి హచ్ వి  స్కూల్ బూత్ నంబర్ 175 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు ను వినియోగించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న రఘునాథ్

291 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచిర్యాల నియోజకవర్గంలో నుండి పోటీ చేస్తున్న  ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ తన  హక్కును కార్మెల స్కూల్లో వినియోగించుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కు వినియోగించుకున్న దుర్గం అశోక్

521 Viewsచెన్నూరు నియోజకవర్గ బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గమ్మ అశోక్ మంచిర్యాల ట్రినిటీ స్కూల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రేమ్ సాగర్ రావు

230 Viewsమంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్లో ఉదయం 07.30 గంటలకు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

ఓటు హక్కును వినియోగించుకున్న గడ్డం వివేక్

278 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని కార్మెల్ హైస్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్న చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్