Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట మండల ముదిరాజ్ నూతన కార్యవర్గం ఎన్నిక….

142 Viewsనూతన కార్యవర్గం ఎన్నిక…. ఫోటో: ఏకగ్రీవంగా ఎన్నికైన ముదిరాజ్ సంఘ అధ్యక్షులు ,కార్యవర్గ సభ్యులు /ఎల్లారెడ్డిపేట న్యూస్ 13.04.2023. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని(16) గ్రామాల ముదిరాజ్ కుల సంఘ సభ్యులు మండల కేంద్రానికి చెందిన దేశ్పాండే ఆంజనేయులు ను వివిధ గ్రామాల సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం రోజున ముదిరాజ్ కుల సంఘ భవనంలో అన్ని గ్రామాల సంఘ సభ్యులు చర్చించుకుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కు వీరాభిమాని బండారి అశోక్… ఎప్పటికైనా తను కలుస్తానని దీమా వ్యక్తం చేసిన అశోక్

159 Viewsతెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ >గ్రామంలో నివసిస్తున్న బండారి అశోక్ టాలీవుడ్ మెగా స్టార్ కు మొట్టమొదటి అభిమాని.. చిరు తనయుడు రామ్ చరణ్ కు మెగా అభిమానిగా ఉంటున్నాడు కొంతమందికి వేల్పూర్ మండలంలో దాండియా ఆటలకు డబ్బులు తీసుకోకుండా ఉచితంగానే తనదైన శైలిలో డ్యాన్సులు నేర్పిస్తున్నాడు గత 25 సంవత్సరాలుగా డాన్సులు చేయడంలో ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అతడు డాన్స్ చేసిన స్టెప్పులు కలిపిన నిజామాబాద్ జిల్లాలోని అతనికి సాటి రారు ఎప్పటికైనా […]

Breaking News

ఆహ్వానం

233 Viewsమర్కుక్ మండల ప్రజాప్రతినిధులు ,అధికారులు ఎం పి టి సిలు వారి వివిధ గ్రామాలకు చెందిన వారు మరియు ఉపసర్పంచ్ లు పాలకవర్గం వివిధ విభాగాల చైర్మన్లు ​​వైస్ చైర్మన్లు ​​వివిధ గ్రామాలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యువజన సంఘాల ప్రతినిధులు మండల పుర ప్రముఖులు ముందుగా అందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వరల్డ్ నాలెడ్జ్ శుభాకాంక్షలు. రేపు ఉదయం మర్కుక్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నందు బాబాసాహెబ్ గారి […]

Breaking News

మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ – 2023 సంబందించి పూర్తి సమాచారం.

980 Viewsమిషన్ వాత్సల్య స్కాలర్షిప్ – 2023 సంబందించి పూర్తి సమాచారం. ✤ మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ దరఖాస్తు కు చివరి తేదీ – ఏప్రిల్ 15, 2023 ✤ ఈ స్కాలర్షిప్ అర్హులు అయిన వారికి నెలకు రూ.4,000/- ఆర్థిక సహాయం అందించును. ✤ మిషన్ వాత్సల్య స్కాలర్షిప్ అంటే ఏమిటి, ఎవరు అర్హులు, ఆదాయ పరిమితి ఏమిటి, టైం లిమిట్ ఏమిటి, దరఖాస్తు చేయు విధానము , దరఖాస్తు కు కావాల్సిన డాక్యుమెంట్ లు, […]

Breaking News

నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

136 Viewsగజ్వేల్ నియోజకవర్గం లోని కుకునూరుపల్లి మండలంలో నూతన టైల్స్ హోల్ సేల్ అవుట్ లైట్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన యజమాని రవి జై. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, మర్కుక్ జెడ్పిటిసి ఏంబరి మంగమ్మ రామచంద్రం, మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్, మర్కుక్ మండల బిసి సెల్ రాష్ట్ర సేవ రత్న అవార్డు మ్యాకల కనకయ్య ముదిరాజ్, వర్గల్ జెడ్పిటిసి బాలమల్లు యాదవ్, దామరకుంట ఎంపిటిసి కృష్ణ యాదవ్, కొత్త శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర […]

Breaking News

ఒకటో వార్డులో ఉచిత హోమియో వైద్య శిబిరం

136 Views  గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కోట మైసమ్మ గుడి దగ్గర ఆదివారం హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రిసర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన హోమియోపతి శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి ఒకటో వాడు అధ్యక్షులు భాగస్వామి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ సంగపురం ఎల్లయ్య మాట్లాడుతూ ఆరోగ్య మహాభాగ్యం అని ఆరోగ్య […]

Breaking News

సంకష్టహర చతుర్ధి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన గోలి సంతోష్ మమత దంపతులు

208 Views  సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ లోని విఘ్నేశ్వర దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్ధి కమిటీ ఆధ్వర్యంలో గోలి సంతోష్ మమత దంపతులకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర ఆంజనేయులు, మామిడి లక్ష్మి నర్సయ్య, ఇందిరా ప్రభు పొద్దుటూరు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్…

174 Viewsగౌడ సంఘానికి 310 గజాల స్థలం వితరణ చేసిన చిదుగు గోవర్ధన్ గౌడ్ – ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం హర్షం ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘానికి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ 310 గజాల సొంత స్థలాన్ని ఇచ్చినట్లు ఆయన శనివారం ప్రకటించారు.ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం మండల అధ్యక్షులు ముస్కం దత్తాద్రి గౌడ్ అధ్యక్షతన సమావేశం సాయి శివ పంక్షన్ హాల్ లో […]

Breaking News కథనాలు

బాధిత కుటుంబానికి ఎస్సై ఆర్థిక సహాయం

275 Viewsతల్లి కూతురు మృతిచెందిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి,ఎల్లారెడ్డిపేట) : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ సతీష్ పోలీసు సిబ్బంది ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు

154 Viewsతల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత – ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ (ప్రజాపక్షం ప్రతినిధి ఎల్లారెడ్డిపేట) రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గోడకూలి తల్లి కూతుర్లు మరణించిన కుటుంబానికి శనివారం ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ కొంత ఆర్థిక సహాయాన్ని ఆరే నర్సయ్యకు అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంట సతీష్ ఎల్లారెడ్డిపేట పోలీస్ సిబ్బంది ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com