మర్కుక్ మండల ప్రజాప్రతినిధులు ,అధికారులు ఎం పి టి సిలు వారి వివిధ గ్రామాలకు చెందిన వారు మరియు ఉపసర్పంచ్ లు పాలకవర్గం వివిధ విభాగాల చైర్మన్లు వైస్ చైర్మన్లు వివిధ గ్రామాలకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యువజన సంఘాల ప్రతినిధులు మండల పుర ప్రముఖులు ముందుగా అందరికీ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వరల్డ్ నాలెడ్జ్ శుభాకాంక్షలు. రేపు ఉదయం మర్కుక్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నందు బాబాసాహెబ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరుగుతుంది అందరూ విధిగా హాజరై విజయ వంతం చేస్తారు మీ ఏం పీ పాండు గౌడ్.





