గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కోట మైసమ్మ గుడి దగ్గర ఆదివారం హంస హోమియోపతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మరియు రిసర్చ్ సెంటర్ వారు ఏర్పాటు చేసిన హోమియోపతి శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బొగ్గుల చందు మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి ఒకటో వాడు అధ్యక్షులు భాగస్వామి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ సంగపురం ఎల్లయ్య మాట్లాడుతూ ఆరోగ్య మహాభాగ్యం అని ఆరోగ్య మీద దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ముఖ్య అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆటకూరి స్వామి పాములపర్తి స్వామి నీరుడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు