సిద్దిపేట జిల్లా ప్రజ్ఞపూర్ లోని విఘ్నేశ్వర దేవాలయంలో ఆదివారం సంకష్టహర చతుర్థి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ మమత దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంకష్టహర చతుర్ధి కమిటీ ఆధ్వర్యంలో గోలి సంతోష్ మమత దంపతులకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర ఆంజనేయులు, మామిడి లక్ష్మి నర్సయ్య, ఇందిరా ప్రభు పొద్దుటూరు నరేందర్, సురేష్, చందా నాగభూషణం, చందా అన్నపూర్ణ రమేష్,సందీప్,కూర నరేష్,రవీందర్, తదితరులు పాల్గొన్నారు