Breaking News

నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*

130 Views*నకిలీ బాబా హల్చల్ కోటి 30 లక్షల హాంఫట్.!*   దేశంలో రోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతున్నా ప్రజలు ఇంకా నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు తాజాగా అలాంటి ఘటనే మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది ఖమ్మం జిల్లా చింతకాని మండలం లచ్చగూడెం వాసుల నుంచి ఓ నకిలీ బాబా కోటి 30లక్షల రూపాయలు కాజేశాడు. ఇంట్లో ఎవరికీ ఆరోగ్యం బాగాలేదని మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలోని షేక్ నయ్యర్ అనే బాబా దగ్గరికి ఖమ్మం జిల్లాకు […]

Breaking News

గుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*

109 Viewsగుండెపోటుతో పటాన్‌చెరు MLA కుమారుడు మృతి…*   హైదరాబాద్: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి (30) గుండెపోటుతో గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు. కిడ్నీలు పాడవడంతో కొన్ని రోజుల క్రితం నుంచి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన మృతి చెందారు.విష్ణువర్ధన్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే ఆయనకు కామెర్లు వచ్చాయి. […]

Breaking News

కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.*

126 Views*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.*   ములకలపల్లి మండలం, చాపరాలపల్లి వద్ద కుమ్మరివాగు దాటుతూ మహిళ గల్లంతు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

సిద్దిపేట యువకునికి లండన్ లో పట్టా

161 Viewsసిద్దిపేట యువకునికి లండన్ లో పట్టా సిద్దిపేట వాస్తవ్యుడు హౌసింగ్ బోర్డ్ నాలుగో వార్డుకు సంబంధించిన యువకుడు గోవిందారం ప్రవీణ్ యూ.కే లండన్ లోని కార్డిఫ్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందాడు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*

170 Views*చుంచనకోట గ్రామంలో బ్రిడ్జి ఏర్పాటు చేయాలి*   సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామంలో గత రెండు రోజుల కురిసిన వర్షానికి చెరువులు కుంటలు మత్తడి పొంగిపోతుంది. పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట రోడ్డు గత సంవత్సరం కూడా ఇక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని అధికారులకు పత్రికల ద్వారా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది.అధికారులు కూడా చూడడం జరిగింది కానీ ఇంతవరకు ఎలాంటి పని కావడం లేదు కాబట్టి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపించాలని జిల్లా స్థాయి […]

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజల్ నగర్ దగ్గర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది*

131 Views*రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఫాజల్ నగర్ దగ్గర కాలువ ఉదృతంగా ప్రవహిస్తోంది* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు నమోదైన వర్షపాతం

110 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు మండలాల్లో ఈరోజు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు మండలాల్లో మోతాదు నుంచి అతి భారీ వర్షాలు పడ్డట్టుగా వాతావరణ కేంద్రం సూచించింది             Telugu News 24/7

Breaking News

కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం అధ్వర్యంలో కూరగాయ పంటల సాగు , విత్తన శుద్ధి గురించి రైతులతో అవగాహన సదస్సు

144 Viewsకేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో పొలంబడి కూరగాయల పంటల గురించి ఈరోజు శ్రీమతి సునీత సస్యరక్షణ అధికారి అధ్వర్యంలో కూరగాయ పంటలలో ఏ విధంగా విత్తన శుద్ధి మరియు సమగ్ర సస్యరక్షణ కార్యక్రమంతో పాటు తక్కువ ఖర్చుతో కూడిన పంటల సాగు గురించి రైతులకు అవగాహన కల్పించారు. , శిలీంద్రాలను ఉపయోగించి మొక్కలపై వ్యాపించే తెగుళ్లను ఎలా నివారించాలో ఈ కార్యక్రమం శ్వేత , సుధా సహాయ సస్యరక్షణ […]

Breaking News

పేషంట్ రక్షించి.. స్వస్థలం తరలించి

143 Views *కంట్రోల్ రూం వచ్చిన వినతి అధికారుల తక్షణ స్పందన* – *అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన పేషంట్,బంధువులు* సింగారం గ్రామానికి చెందిన అఖిల డెలివరీ కి సమయం పడుతుండడంతో వైద్యుల సలహా మేరకు కామాక్షి హాస్పిటల్ వచ్చింది. నిన్న రాత్రి నుండి నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో హాస్పిటల్ చుట్టుపక్కల నీరు వచ్చి చేరింది. ఊహించని ఈ పరిమాణంతో వైద్యులు అఖిల ను మరో ఆసుపత్రికైనా తరలించాలని , ఇంటికైన తీసుకెళ్లాలని వారి బంధువులకు చెప్పారు. చేసేది ఏమీ […]

Breaking News

భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తం అయిన జిల్లా పోలీస్ యంత్రంగం

236 Views సిరిసిల్ల పట్టణంలో మున్సిపల్ ఛైర్పర్సన్,పోలీస్ అధికారులు,మున్సిపల్ అధికారులతో క్షేత్రస్థాయిలో పర్యటించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.,.* *జిల్లా వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టిన జిల్లా జలమయమయ్యే ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు.* *నర్మల ఎగువ ఎగువ మానేరు నీటి ఉధృతి ఎక్కువ స్దాయిలో ఉండటంతో ఎగువ మానేరు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,అటు వైపుగా ఎవరు కూడా వ్.* *ప్రజలు ప్రమాదాల భారీన పడకుండా వంతెనలపై రాకపోకలను నిషేధించి బారికేడ్లు,ఫ్లెక్సీ లు […]