145 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో శుక్రవారం జన విజ్ఞాన వేదిక మరియు సమగ్ర శిక్షఆధ్వర్యంలో ప్రతి ఏట చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహించడం జరుగుతుంది. కరోనా వలన గత రెండు సంవత్సరాలు ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మరల చెకుముకి టాలెంట్ పరీక్షలను 8,9, 10తరగతి విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యక్షంగా పాఠశాల, మండల,జిల్లా ,రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. […]
Breaking News
పోలీస్ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా
130 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుశాఖ వారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు గంభీరావుపేట ఎస్సై మహేష్ తెలిపారు. మండలంలో పదవతరగతి ,ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఆసక్తి గల యువతి, యువకులు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో పూర్తి వివరాలతో 25-11-2022 శుక్రవారం రోజు లోగా పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్ మేళాకి సుమారుగా 100 కంపెనీలు రానున్నాయని అన్నారు. […]
ముద్ద చర్మ వ్యాధి నివారణకే పశువులకు టీకాలు ….మండల పశువైద్యాధికారి రేణుక
177 Viewsముద్ద చర్మ వ్యాధి నివారణకు పశువులకు టీకాలు… ఎల్లారెడ్డిపేట నవంబర్ 16 ముద్ద చర్మవ్యాధి నివారణ కోసం ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి మండలాలలో 18 గ్రామాలలో సుమారు 8వేల పశువులకు టీకా వేసినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ రేణుక తెలిపారు , ముద్ద చర్మ వ్యాధి నివారణ కోసం రైతుల కు మండలాల వారిగా అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలంగాణ ప్రభుత్వం తరఫున పశువైద్య పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమే తెలిపారు, ఈ […]
సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
136 Viewsసూపర్ స్టార్ కృష్ణ (79) కన్ను మూశారు ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో మహేష్ బాబు భార్య ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కార్డియాక్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు ఊపిరితిత్తులపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం బాగా విషమించింది నిన్న వైద్యులు ప్రకటించారు వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ ప్రాణాలు కాపాడలేకపోయారు మంగళవారం ఉదయం నాలుగు గంటలకు కృష్ణ తుది శ్వాస విడిచారు Telugu News 24/7
ప్రమాదకర కల్వర్టును పరిశీలించిన ఉప సర్పంచ్…
151 Viewsప్రమాదకర కల్వర్టును పరిశీలించిన ఉపసర్పంచ్,పీఆర్ఏఈ . ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నుండి కోరుట్లపేట వెళ్లే మార్గమధ్యంలో ప్రమాదకరంగా మారిన కల్వర్టు ను స్థానిక ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ పిఆర్ఏఈ సాయి తో కలిసి పరిశీలించారు.ఇటీవల వరుసగా కురిసే వర్షాల కారణంగా బ్రిడ్జి కోతకు గురై ప్రమాదకరంగా మారింది.దీంతో ఇట్టి మార్గం గుండా వెళ్లే ప్రయాణీకులు అజాగ్రత్తగా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రమాదాల నివారణ కోసం తీసుకోవలసిన నిర్మాణం కోసం అంచనాలు రూపొందించాలని […]
రసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే… జర్నలిస్టుల రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ డిమాండ్.
145 Viewsరసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే… గ్రామీణ విలేకరులను విధుల నుండి తప్పించినంతమాత్రాన బెదిరేది లేదని గన్నేరువరం ప్రజలు చేపట్టే ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాం ఆయా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ————————– మానకొండూరు శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ శుక్రవారం గన్నేరువరం మండల కేంద్రంలో విలేకరులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు జర్నలిస్టులను బెదిరించేవిగా, తమ […]
రసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే…. జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కర్ణాకర్
131 Viewsరసమయిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే…. గ్రామీణ విలేకరులను విధుల నుండి తప్పించినంతమాత్రాన బెదిరేది లేదు గన్నేరువరం ప్రజలు చేపట్టే ప్రజాస్వామిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయా ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం నిర్ణయించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం Telugu News 24/7tslocalvibe.com
ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలపై సంబరాలు
136 Viewsరాజాసింగ్ బెయిల్ పై విడుదల కావడంతో బుధవారం రాత్రి మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. హిందూ ధర్మం కోసం శ్రమించిన వారిని ఆపడం ఎవరి తరం కాదన్నారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయిని రాజగోపాల్, కనక రాములు, పెంటయ్య, పోచయ్య, భాస్కర్, […]
అంగన్వాడి టీచర్లను, ఆయాలను వెంటనే భర్త చేయాలి – జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి
136 Views ల్లా పరిషత్ కార్యాలయంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ స్థాయి సమావేశం శుక్రవారం రోజున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జెడ్పిటిసి మాట్లాడుతూ రాయపోల్ మండల వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జిల్లా పరిషత్ కార్యాలయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా చాలా చోట్ల ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్త చేయాలని సభా దృష్టికి తీసుకెళ్లారు. తిమ్మక్కపల్లి గ్రామ కొత్తగా వచ్చిన అంగన్వాడీ టీచర్ పోస్టును కూడా వెంటనే […]
కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
163 Views సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం జిల్లా అధ్యక్షులు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ కావేటి స్వప్న ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ మాట్లాడుతూ మండల పరిధిలోని మహమ్మద్ షాపూర్ గ్రామంలో బుధవారం వడ్ల కొలుగోలు కేంద్రాన్ని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ […]









