రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులో శుక్రవారం జలాశయం లో చేపల వేటకు వెళ్లి వలకు ఛిక్కుకొని గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి దేవయ్య ( 40 ) అనే వ్యక్తి మృతి చెందాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని బయటకు తీసి పోలీస్ లు దర్యాప్తు చేపట్టారు.




