169 Viewsకేటీఆర్ పర్యటన సందర్బంగా అక్రమ అరెస్ట్ చేశారని మంగళవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేశారని ఏబీవీపీ నాయకులు మారవేణి రంజిత్ అన్నారు సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేటీఆర్ పర్యటన జరిగిన ప్రతిసారి అక్రమ అరెస్ట్ కేసులు చేస్తూ ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు డిగ్రీ కళాశాల హామీ ఇచ్చిన మంత్రి నెరవేర్చాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేక పేద బడుగు బలహీనత వర్గాల విద్యార్థులు డిగ్రీ చదువుకు […]
Breaking News
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి కే తారక రామారావు
250 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి కే తారక రామారావు .సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయం ఆవరణలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సమక్షంలో ప్రమాణం చేసిన నూతన సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లు.సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, డైరెక్టర్ లను జ్ఞాపిక అందించి శాలువా తో సన్మానించి అభినందించన మంత్రి కే తారక రామారావు హాజరైన రాష్ట్ర ప్రణాళిక […]
రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీతకు ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి
159 Views గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు చైర్మన్ ఎన్ సి రాజమౌళి కౌన్సిలర్ల తో కలిసి రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ వచ్చిన సందర్భంగా రామకోటి రామరాజు ని ఘనంగా శాలువతో సత్కరించిన మున్సిపల్ చైర్మన్ .రాజమౌళి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ రామకోటి రామరాజు గత 30సంవత్సరాల నుండి అనేక రాకలుగా చిత్రాలు వేసి యువతకు ఆదర్శంగా నిలిచాడన్నారు. రాష్ట్రస్థాయిలో మన గజ్వేల్ వాసికి కళారత్న అవార్డ్ రావడం ఆనందంగా ఉందన్నారు. […]
ఎమ్మార్వో భాగ్య రేఖను సన్మానించిన సేవా రత్న అవార్డు గ్రహీత మేకల కనకయ్య
306 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల నూతన ఎమ్మార్వో గా నియామకం అయిన భాగ్య రేఖ ను సోమవారం సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల బిఆర్ఎస్ బీసీ సెల్ అద్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో భాగ్యరేఖను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో భాగ్యరేఖ మాట్లాడుతూ మర్కుక్ మండలంలో రెవెన్యూ పరంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు అలాగే […]
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో నెలలో రెండుసార్లైన ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి.
184 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థుల ఆందోళన పై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు స్పందించారు.ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి, వార్డెన్ రమ్య, అటెండర్ రామస్వామి తమను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తో మాట్లాడి విచారణకు ఆదేశించారు.జిల్లా ఆర్ […]
స్పందించిన కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న
163 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాల ఘటన పై స్పందించిన కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి లక్ష్మి నీ తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు ఏకలవ్య గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ రామారావు కు ప్రిన్సిపల్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఏకలవ్య గురుకుల పాఠశాల వాచ్ మెన్ రామస్వామి నీ విధుల […]
రామకోటి ఉగాది పురస్కార గహిత చాకలి రాములు మృతి తీరని లోటు
554 Viewsగజ్వేల్ పట్టణానికి చెందిన గొప్ప రామ భక్తుడు చాకలి రాములు ఆదివారం నాడు మృతి చెందడం భక్త సమాజానికి తీరని లోటు అని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు అన్నారు. ఈ సందర్భంగా మాటాడుతూ చదువు రాకపోయినా కూడా రామ నామాన్ని లిఖించడమే కాకుండా 5కోట్ల రామ నామాన్ని జప సంఖ్య ద్వారా పూర్తిచేసిన గొప్ప రామ భక్తుడన్నాడు. గత సంవత్సరం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి చేతుల మీదుగా […]
177 Viewsజిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా గంట వెంకటేష్ గౌడ్ , గంట బాలకృష్ణ గౌడ్ ఎన్నిక ఎల్లారెడ్డిపేట జనవరి 7 రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం సభ్యులుగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన గంట వెంకటేష్ గౌడ్ ను గంట బాలకృష్ణ గౌడు ను స్థానిక గౌడ కుల సంఘం సభ్యులందరు కలిసి ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నట్టు ఎల్లారెడ్డిపేట గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట శ్రీనివాస్ గౌడ్ తెలిపారు, Telugu […]









