Breaking News

ప్రతిపక్షాల పార్టీల తీరు విడ్డూరంగా ఉంది – రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా

121 Viewsతెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తున్న తీరు విడ్డూరంగా ఉందని రాష్ట్ర యూత్ వింగ్ ఉపాధ్యక్షులు జుబేర్ పాషా అన్నారు. ఆదివారం మండల కేంద్రం ములుగులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అడుగడుగునా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే రోల్ మోడల్ గా తయారు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందజేసే సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న పనులను చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ […]

Breaking News

జులై 17 *ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మహిళలు బాల బాలికలు యువతి యువకులతో 10కె రన్ నిర్వహించడం జరిగింది*

113 Views    జులై 17 *ఆరోగ్య హుస్నాబాద్ లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మహిళలు బాల బాలికలు యువతి యువకులతో 10కె రన్ నిర్వహించడం జరిగింది*   ఈరోజు ఉదయం 5:30 గంటలకు హుస్నాబాద్ రన్నర్స్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10కె రన్ హుస్నాబాద్ పట్టణం ఏనే వద్ద పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ ప్రారంభించి పాల్గొన్నారు అక్కన్నపేట రోడ్డు, జనగామ క్రాస్ రోడ్ నుండి మళ్లీ ఎనె వరకు […]

Breaking News

పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికిన అభిమాని తిరుపతి పర్యటనలో

112 Viewsపవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికిన అభిమాని తిరుపతి పర్యటనలో   పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను చూసేందుకు, కలిసేందుకు అభిమానులు ఎక్కడికైనా వెళ్లిపోతారు. ఇవాలా పవన్ తిరుపతి పర్యటనలో ఓ అభిమాని వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. ర్యాలీగా పవన్ ఎస్పీ ఆఫీసుకు వెళ్తుండగా భారీ క్రేన్ కు తాడు సాయంతో వేలాడుతూ పవన్ ను శాలువాతో సత్కరించి, మెడలో పూల దండ వేశారు. తన […]

Breaking News

_పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌_*

115 Views*_పాలమూరు ప్రజాభేరి వాయిదా..? ఖరారు కాని ప్రియాంక షెడ్యూల్‌_*   _హైదరాబాద్‌: నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ వేదికగా నిర్వహించనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభ వాయిదాపడిది. కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ షెడ్యూల్‌ ఖరారు కాకపోవడంతో ఈ సభను వాయిదా వేశారు. ఈ నెల 20న జరగాల్సిన ప్రజాభేరి సభను మరొక రోజు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డితో పాటు […]

Breaking News

యాక్సిడెంట్ కి గురైన ఇరుకోటి ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది

110 Viewsయాక్సిడెంట్ కి గురైన ఇరుకోటి ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది   వేములగట్ అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ కలిసి అతనికి 20 వేల రూపాయలు అందజేయడం జరిగింది       గ్రామం వేముల గట్టు మండలం గజ్వేల్.జిల్లా సిద్దిపేట్. మల్లన్న సాగర్ ముప్పు గ్రామంమై న వేముల గట్టు ఇటీవల ఆక్సిడెంట్ గురైన ఇరుకోటి ప్రభాకర్ కు అతని కుటుంబనికి పోషణకు ఇబ్బంది కావడంతో వేములగట్ అంబేద్కర్ సంఘ నాయకులు […]

Breaking News

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

135 Viewsవరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్ ఖమ్మం- జాతీయ రహదారిపై వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుండి ఢీకొట్టిన డీసీఎం, డ్రైవర్ మృతి డీసీఎం లో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం, ఈ ప్రమాదానికి కారణం డీసీఎం డ్రైవర్ కు నిద్రమత్తులో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు… విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి […]

Breaking News

_ఏపీలో 12 సోలార్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు_

115 Views*_ఏపీలో 12 సోలార్ విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు_*   _ఏపీలో కొత్తగా 12 సౌరవిద్యుత్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది._   _అనంతపురం, తిరుపతి, విజయవాడ నగరాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది._   _ఈ కేందాలలో కార్డు ద్వారా ఛార్జింగ్ ఫీజు చెల్లించి, వాహనదారుడే స్వయంగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు._   _ఈ కేంద్రాల్లో సౌర ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ బ్యాటరీలో స్టోర్ కానుంది. ట్రాఫిక్ కు ఇబ్బంది లేని చోట వీటిని […]

Breaking News

శామీర్ పేటలో ఓ ఆర్ ఆర్‌ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం

161 Views*శామీర్ పేటలో ఓ ఆర్ ఆర్‌ రింగ్ రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం* హైదరాబాద్ :జులై 17 శామీర్ పేట ఓఆర్ఆర్‌పై నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై లియోనియా రిసార్ట్ వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ దాటి ఒక కారుతో పాటు మరో వాహనాన్ని ఢీకొట్టింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా […]

Breaking News

_రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృత్యువాత_* *_తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ఇద్దరు చిన్నారులు_

107 Views*_రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని మృత్యువాత_*   *_తల్లిదండ్రుల మరణంతో అనాథలైన ఇద్దరు చిన్నారులు_* జులై 17 _లక్షెట్టిపేట: పొరుగింటి వారితో జరిగిన గొడవ ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా.. ఆ గొడవతో మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తుండగా రోడ్డు ప్రమాదంలో భర్త మరణించాడు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా […]

Breaking News

తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు).

112 Views*తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు):* *(1) ఉచిత రేషన్ బియ్యం *(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు *(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం *(4) వీధి దీపాలు *(5)స్మశాన వాటికల నిర్మాణం *(6) డంప్ యార్డ్ ల నిర్మాణం *(7) పల్లె ప్రకృతి వనాలు *(8)సిసి రోడ్ల నిర్మాణం *(9) సైడు కాలువలు *(10) సెగ్రిగేషన్ షెడ్ *(11)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన *(12)ప్రధానమంత్రి ఉజ్వల […]