Breaking News

పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికిన అభిమాని తిరుపతి పర్యటనలో

114 Views

పవన్ కళ్యాణ్ కు వినూత్న రీతిలో స్వాగతం పలికిన అభిమాని తిరుపతి పర్యటనలో

 

పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను చూసేందుకు, కలిసేందుకు అభిమానులు ఎక్కడికైనా వెళ్లిపోతారు. ఇవాలా పవన్ తిరుపతి పర్యటనలో ఓ అభిమాని వినూత్న రీతిలో స్వాగతం పలికాడు. ర్యాలీగా పవన్ ఎస్పీ ఆఫీసుకు వెళ్తుండగా భారీ క్రేన్ కు తాడు సాయంతో వేలాడుతూ పవన్ ను శాలువాతో సత్కరించి, మెడలో పూల దండ వేశారు. తన ఆరాధ్య నటుడు, నాయకుడి కోసం అభిమాని చేసి పని ప్రస్తుతం నెట్టింట లుతోంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *