యాక్సిడెంట్ కి గురైన ఇరుకోటి ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది
వేములగట్ అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ కలిసి అతనికి 20 వేల రూపాయలు అందజేయడం జరిగింది
గ్రామం వేముల గట్టు మండలం గజ్వేల్.జిల్లా సిద్దిపేట్. మల్లన్న సాగర్ ముప్పు గ్రామంమై న వేముల గట్టు ఇటీవల ఆక్సిడెంట్ గురైన ఇరుకోటి ప్రభాకర్ కు అతని కుటుంబనికి పోషణకు ఇబ్బంది కావడంతో వేములగట్ అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ కలిసి అతనికి 20వేల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది ఇట్టి ముప్పు గ్రామంలో చేసుకోవడానికి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ప్రభుత్వము అట్టి సాయం చేయగలరని మనవి అని తెలియజేయడం జరిగింది




