Breaking News

తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు).

84 Views

*తెలంగాణా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నడుస్తున్న పథకాలు(పనులు):*

*(1) ఉచిత రేషన్ బియ్యం
*(2) గ్రామీణ ఉపాధి హామీ నిధులు
*(3) స్వచ్ఛభారత్ పథకం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం
*(4) వీధి దీపాలు
*(5)స్మశాన వాటికల నిర్మాణం
*(6) డంప్ యార్డ్ ల నిర్మాణం
*(7) పల్లె ప్రకృతి వనాలు
*(8)సిసి రోడ్ల నిర్మాణం
*(9) సైడు కాలువలు
*(10) సెగ్రిగేషన్ షెడ్
*(11)ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
*(12)ప్రధానమంత్రి ఉజ్వల యోజన
*(13) ప్రధానమంత్రి మాతృ వందన యోజన
*(14) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (సంవత్సరానికి ₹20 లకు రెండు లక్షల ప్రమాద భీమా)
*(15)ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (సంవత్సరానికి 436 రూపాయలకు 2 లక్షల బీమా)
*(16) ఆడపిల్లల భవిష్యత్తు కొరకు సుకన్య సమృద్ధి యోజన
*(16) పీఎం కిసాన్ (సన్న కారు రైతుల కొరకు)
*(17) పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన
*(18) ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
*(19) ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన
*(20) రాష్ట్ర రాష్ట్రీయ గ్రామీణ అజీవక మిషన్
*(21) ప్రధానమంత్రి జన్ ధన్ యోజన
*(22) ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన
*(23) ప్రధానమంత్రి ఆవాస్ యోజన
*(24) ప్రధానమంత్రి ముద్ర యోజన
*(25) అటల్ పెన్షన్ యోజన
*(26) రైతులకు ఎరువులపై సబ్సిడీ
*(27) బాలింతలకు పౌష్టికాహారం
*(28) కరోనా వ్యాక్సిన్
*(29) నర్సరీలో మొక్కల పెంపకం
*(30) మధ్యాహ్న భోజనం
*(31) ఆయుష్మాన్ భారత్
*(32) ఈ శ్రమ్ కార్డులు
*(33) గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణానికి మరమ్మత్తులకు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ పథకం (RGPSA)
*(34)మిషన్ ఇంద్రధనుష్
*(35) మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు
*(36)జాతీయ ఉజాల పథకం
*(37) పీఎం స్వనిది
*(38) గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం రూర్బన్ మిషన్
*(39) వాటర్షెడ్ డెవలప్మెంట్ కొరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన
*(40)కేంద్ర ఆర్థిక సంఘం నిధుల ద్వారా నీటి సరఫరా, వాననీటి సంరక్షణ బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ లాంటివి చేయడం కోసం
*(41) గ్రామాల్లోని డిజిటల్ సేవలు అందించడం కోసం ఈ పంచాయితీ పథకం (e-Panchyat)
*(42)రైతులపై అధిక పెట్టుబడి నుండి కాపాడడం కోసం భూసార నాణ్యత పరీక్షలు
*(43)పేద విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలు
*(44) రైతులకు మెరుగైన ఉత్పత్తుల కోసం సాయిల్ హెల్త్ కార్డ్ పథకం
*(45) గిరిజనుల సమగ్రాభివృద్ధికి వన బంధు కల్యాణ యోజన
*(46) యువత కోసం ప్రధానమంత్రి కౌశల్ యోజన
*(47) అంత్యోదయ అన్న యోజన
*(48) దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన
*(49) ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్ అభియాన్
*(50) అసంఘటిత కార్మికుల కోసం రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన..

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *