376 Viewsతెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా 26 27 ఇవాళ రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్ దీంతోపాటు 28 ఆప్షనల్ హాలిడే 29న మొహరం సెలవు 30 నా ఆదివారం కావడంతో వరుసగా ఐదు రోజులు సెలవులు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28న మొహరం 9వ రోజు ఆప్షనల్ హాలిడే 29న మొహరం జనరల్ హాలిడే 30న ఆదివారం కావడంతో సోషల్ మీడియాలో ఐదు […]
Breaking News
భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…*
138 Views*వికారాబాద్* *భారీ వర్షాల వల్ల తలెత్తే పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండండి…* *24 గంటలు అందుబాటులో ఉండేలా అత్యవసర టీంలను అందుబాటులో ఉంచాలి.టోల్ ఫ్రీ నంబర్ లు ఏర్పాటు చేయాలి.* *వికారాబాద్ జిల్లా అధికారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు….* *ఇటీవలే తగ్గినట్లే తగ్గి సోమవారం సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షాల పట్ల కలెక్టర్,ఎస్పీ లతో ఫోన్లో మాట్లాడి సమీక్షించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు.జిల్లాలోని వర్షముకు సంభందించి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. రెవిన్యూ, […]
కుప్పకూలిన విమానం (వీడియో)
160 Viewsకుప్పకూలిన విమానం (వీడియో) గ్రీస్‌లోని ఎవియా ద్వీపంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. ద్వీపంలోని కరిస్టోన్ ప్రాంతంలో గ్రీకు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వాటర్-డ్రాపింగ్ విమానం కూలిపోయింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, అయితే ఇద్దరు పైలట్లకు బ్రతికే అవకాశాలు లేవని వైమానిక దళం తెలిపింది. ఆ దేశంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రిజర్వ్ అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు ఆర్పే క్రమంలో ఇలా జరిగినట్లు తెలుస్తోంది. Manne Ganesh Dubbaka constancy […]
వాట్సప్ గ్రూపులో గౌడ సంఘం నేత బూతు పురాణం
133 Views బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ పై తీవ్ర విమర్శలు రాజన్నసిరిసిల్ల జిల్లా లో వాయిస్ రికార్డింగ్ వైరల్ సిరిసిల్ల ఎస్పీకి ఫిర్యాదు చేసిన గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ రాజన్నసిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా లో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదురు గోవర్థన్ గౌడ్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. కుల సంఘం వాట్సప్ గ్రూపులో తీవ్రమైన పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట […]
పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం,
223 Views:పీల్డ్ హసిటెన్ట్ హాటన్మరణం, గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల బంగ్లా వెంకట పూర్ విలేజ్ లో..పంది బలరాం అనే వ్యక్తి నిన్న రాత్రి అనగా 24-జూలై రాత్రి 8:30 గంటల సమయం లో సడెన్‌గా ఛాతీ నొప్పి కి గురై..కింద పడి పోయెను వెంబటే అలెర్ట్ ఐనా తన కుటుంబ సభ్యులు మరియు ఇరుగు పొరుగు వారు చేరు కోని హాస్పటల్ కి తరలించే మార్గ మధ్యంలో చని పోయాడు..ఇట్టి […]
చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.* హైదరాబాద్:జులై 25
129 Views*చినుకు పడితే చిత్తడే నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్.* హైదరాబాద్:జులై 25 చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది దీంతో ఉదయమే ఆఫీసు స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల […]
మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..? హైదరాబాద్ :జులై 25
132 Views*మీరు ఎవ్వరు..? మీరేమైనా మినిస్టరా..?* హైదరాబాద్ :జులై 25 తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న […]
కరీంనగర్ జిల్లాలో పిడుగు పాటుకు ఇల్లు ధ్వంసం
227 Viewsకరీంనగర్ జిల్లా :జులై 25జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాగా, భారీ వర్షాలకు గన్నేరువరం మండల కేంద్రంలో పిడుగు పడి ఓ ఇల్లు ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే..కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొత్త స్వప్న- శ్రీనివాస్ ఇంటిపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగు పడి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.ఒక్కసారిగా భారీ శబ్దంతో రావడంతో కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు. కుటుంబ సభ్యులు […]









