Breaking News

రాష్ట్ర ఆర్థిక శాఖ హరీష్ రావు ని కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం

124 Viewsరాష్ట్ర ఆర్థిక శాఖ హరీష్ రావు ని కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు బూర మల్లేష్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపొలు వీరమోహన్ .అదికార ప్రతినిధి పాశం సునీత కలవడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

రాష్ట్రానికి మరో రూ. 800 కోట్ల పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ హర్షం

118 Viewsరాష్ట్రానికి మరో రూ. 800 కోట్ల పెట్టుబడి.. మంత్రి కేటీఆర్ హర్షం రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో కొనసాగుతున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్ గ్రూప్‌తో పాటు రూ.800 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రెండు పెట్టుబడులు వచ్చి చేరాయి. ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగుతున్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మార్స్‌ గ్రూప్‌తో పాటు రూ.800 […]

Breaking News

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేబినెట్ హోదా పదవి* 

138 Views*వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు కేబినెట్ హోదా పదవి* *వ్యవసాయరంగ వ్యవహారాల సలహాదారుగా చెన్నమనేని రమేష్ బాబు* *కేబినెట్ హోదా పదవిలో ఐదేళ్లు కొనసాగనున్న రమేష్ బాబు** ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం* *రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ* *సలహాదారు’ గా* ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఫ్రొఫెసర్, *వేములవాడ ఎమ్మెల్యే డా. చెన్నమనేని రమేశ్ బాబును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు.* Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి గాంధీ భవన్ లో ధరకాస్తు ను అందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు

121 Views*పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి గాంధీ భవన్ లో ధరకాస్తు ను అందించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి* ఆగస్టు 25 2023 పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గా తనకు అవకాశం ఇవ్వవలసినది గా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు గాంధీ భవన్ లో ధరకాస్తును అందించారు, ఈ రోజు ఉదయం పాలేరు లోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి […]

Breaking News

రేపు చిలుకూరి బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతంలోని మర్రివనం పార్కును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

119 Views*రేపు చిలుకూరి బాలాజీ టెంపుల్ పరిసర ప్రాంతంలోని మర్రివనం పార్కును * తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు   చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.* * అట్టి కార్యక్రమాన్ని పర్యవేక్షించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , అదేవిధంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య , ప్రిన్సిపల్ సెక్రెటరీ భూపాల్ రెడ్డి *తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి * *PCCF RM దొబ్రియల్ ,FDC MD చంద్రశేఖర్ రెడ్డి […]

Breaking News

ఇన్ఫినిటీ స్పోర్ట్స్ జోన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ 

103 Viewsఇన్ఫినిటీ స్పోర్ట్స్ జోన్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ పరిధిలోని పైప్ లైన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫినిటీ ఎస్ జోన్ ని ఈరోజు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గారు ముఖ్యఅతిధిగా ఉన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నర్సిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అద్యేక్షులు పోలె శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు […]

Breaking News

ఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా ఈరోజు ములుగు మండలంలో ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచడం జరిగింది. 

120 Viewsఎమ్మెల్యే ప్రవాస యోజనలో భాగంగా ఈరోజు ములుగు మండలంలో ములుగు మండల అధ్యక్షులు పల్లె రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరచడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర వార్ధ నియోజకవర్గానికి చెందిన పంకజ్ రాజేష్ బోయార్ గారు రావడం జరిగింది. నేటి కార్యాచరణలో భాగంగా పాండురంగ హాస్టల్ దేవిని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా మండల్ లో ఏర్పర్చినటువంటి రెడ్డి హోటల్ హాల్ లో పధాధికరులతో, గ్రామ స్థాయి బూత్ అధ్యక్షులతో మరియు కార్యకర్తలకు దిశ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…

147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా.. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం ఆకస్మికంగా ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలు,రికార్డుల నిర్వహణ రిసెప్షన్, జీడీ ఎంట్రీ తదితర రికార్డును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.మారుతున్న నేరాల నమూనాకు అనుగుణంగా గస్తీ, పేట్రోలింగ్ లను పెంచాలన్నారు. స్టేషన్లలో క్రైమ్ పాట్రాన్స్, ఫంక్షనల్ వర్టీకాల్స్ పనితీరు పరిశీలించి 5s ఇంప్లిమెంటేషన్ పకడ్బందీగా అమలు చేయాలని […]

Breaking News రాజకీయం

కలెక్టరేట్ ముట్టడించిన బిజెపి నాయకులకు చుక్కెదురు…

119 Viewsముస్తాబాద్ ప్రతినిధి ఆగస్టు25, భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో తెరాస ప్రభుత్వం 2014-2018 రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కూడా ప్రభుత్వ పథకాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఈచర్యను నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పిలుపులో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తంగా మారి పోలీసులకు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తోపులాట జరగడంతో చాలామంది బిజెపి కార్యకర్తలకు గాయాలు కావడం జరిగిందని బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తెలిపారు. Telugu News […]

Breaking News

మాదాపూర్‌లో కొత్త పెలికాన్ సిగ్నల్‌ ప్రారంభం*

112 Viewsమాదాపూర్‌లో కొత్త పెలికాన్ సిగ్నల్‌ ప్రారంభం* “సేఫ్ సిటీ ప్రాజెక్ట్” భాగంగా ప్రారంభించిన.. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర* శేరిలింగంపల్లి, ఆగస్ట్ 25 (జనయం ప్రతినిధి):సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్‌లోని గూగుల్ ఆఫీస్ జంక్షన్ వద్ద పెడెస్ట్రియన్ క్రాసింగ్ కోసం కొత్త పెలికాన్ ట్రాఫిక్ సిగ్నల్‌ను శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదా శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏడీఎస్ ట్రాఫిక్ ఫోరమ్ జైంట్ సెక్రటరీ […]