రాష్ట్ర ఆర్థిక శాఖ హరీష్ రావు ని కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు బూర మల్లేష్ తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపొలు వీరమోహన్ .అదికార ప్రతినిధి పాశం సునీత కలవడం జరిగింది
171 Views(తిమ్మాపూర్ ఆగస్టు 23) మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పై మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన ఆరోపణలను మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఖండించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం ఏర్పడి 6 నెలల కాలంలోనే ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ,గృహజ్యోతి, ఏక కాలంలోనే రెండో లక్షల రుణమాపీ అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ పైన, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పైన […]
203 Viewsహైదరాబాద్ నవంబర్ 22:తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎన్నికల కమిషన్. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 49కేంద్రాల వివరాలు…. ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ […]
33 Viewsమంచిర్యాల జిల్లా. సింగరేణి కార్మికులకు 819 కోట్ల రూపాయల బోనస్. దసరా పండుగ సందర్భంగా సింగరేణి కార్మికులకు వరుసగా రెండో ఏడాది ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు. సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన విజయాలు, లాభాల ఆధారంగా కార్మికులకు 34 శాతం మేరకు బోనస్ ప్రకటించారు. మొత్తం రూ.819 కోట్ల రూపాయల బోనస్ ప్రకటించడంతో దాదాపు 71 వేల మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]