109 Viewsమహబూబ్ బాద్ లో సెంకండ్ ఏఎన్ఎం చేస్తున్న ధర్నాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఆయన మాట్లాడుతూ..సమస్యలున్నప్పుడు సమ్మెలుంటాయి. కానీ కెసిఆర్ నా రాజ్యంలో ఎవరు సమ్మెలు చెయ్యొద్దు అంటారు. సంఘాలు ఉండొద్దు అంటూ హుకుం జారీ చేశారు. తెలంగాణ వచ్చాక మొదట 1700 మంది పేద మున్సిపల్ కార్మికులను తీసివేసి తన కర్కశాన్ని కెసిఆర్ ప్రదర్శించారు. చైతన్యం ఉండవద్దు అంటూ ధర్నా చౌక్ ఎత్తివేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే భగవంతుడు కూడా […]
Breaking News
దేశ రాజధాని ఢిల్లీకి చేరిన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన
106 Viewsదేశ రాజధాని ఢిల్లీకి చేరిన మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన న్యూ ఢిల్లీ :ఆగస్టు 26 రాష్ట్రంలో కలకలం రేపిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో గిరిజన మహిళపై డిగ్రీ ఘటన దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. ఎల్బీనగర్ పీఎస్‌లో మహిళపై జరిగిన థర్డ్ డిగ్రీ ఘటనను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి గిరిజన సంఘాల నేతలు తీసుకెళ్లారు. శనివారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మీర్పేట్ కార్పొరేటర్ నీల […]
మదర్ థెరిస్సా జన్మదినం సందర్భంగా నగునూరి కి సన్మానం
92 Viewsమదర్రిస్సా జన్మదినం సందర్భంగా నగునూరి కి సన్మానం ఆపదలో ఉన్న ఎంతోమందిని అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిస్సా గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆఫ్ శాతవాహన అధ్యక్షుడు లయన్ యాదగిరి శేఖర్ రావు సామాజిక సేవలో భాగముగా ప్రత్యేకంగా సమయములో దాదాపు రెండు లక్షల మందికి ఉచిత భోజనం అందించిన వారి కోసం మీకోసం మేము ఉచితంగా భోజనం చేసినందుకు మీకోసం మేము అందిస్తున్నాము సంస్థ అద్యక్షుడు నగునూరి రాజేందర్ […]
దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి*
106 Views*దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి* *హుస్నాబాద్ పట్టణంలో శాంతినగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలిపాక ఉమా గారు నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించిన విషయం కాలనీ వాసులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారికి తెలపగా ఈరోజు మొగిలిపాక ఉమా గారి బౌతికయానికి పూలదండ వేసి నివాళి అర్పించారు.. చిన్నప్పుడే తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయినా చిన్నారిని ఓదార్చి ఎల్లపుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..అనంతరం వారి కుటుంబ సభ్యులుకి దహనసంస్కార […]
దొంగతనం చేసిన అరెస్ట్
245 Views– నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలో ఈ నెల 17న ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ని అరెస్టు చేసిన ఎల్ఎండి పోలీసులు, ఎల్ఎండి ఎస్ఐ ప్రమోద్ రెడ్డి కథనం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన తెలగోర్ల గోపాలకృష్ణ ఆర్మీ ఉద్యోగ నిమిత్తము కోచింగ్ తీసుకొనుటకై గత కొన్ని నెలల క్రితం కరీంనగర్ […]
సీజన్ మొదలై 3 నెలలు గడుస్తున్నా జీవాలకు నట్టలమందు తాగించాలేదు
110 Views -జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గొర్రెలు, మేకల కు నట్టల నివారణమందులు ఇవ్వలేదని గొర్రెలు , మేకల పెంపకందార్ల సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వవలసిన నట్టల నివారణమందులు వర్షాకాలం మొదట్లో ఇవ్వవలసి ఉండగా ఆగష్టు నెల పూర్తి అవుతున్న నేటికీ ఇంకా నట్టలమందు జీవాలకు తాగించలేదని వెంటనే నట్టల నివారణ […]
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి
110 Viewsమెదక్ జిల్లా:ఆగస్టు 26 గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని రెడ్డిపల్లి బైపాస్ వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన కాసం శంకర్ (63) హైదరాబాద్ వైపు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా వెనక నుండి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి […]
నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసిన యూత్ లీడర్ భువన్ కుమార్
106 Viewsనూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజర్షిషాను కలిసిన యూత్ లీడర్ భువన్ కుమార్ ఆగస్టు 26 మెదక్ జిల్లా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషాను శనివారం నాడు మెదక్ యూత్ ఐకాన్ లీడర్ భువన్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ లో కొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు.కొన్ని వార్డుల్లో కుక్కలు స్వైర విహారం మూలంగా అమాయక ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలు ఇళ్లలోని […]
నేడు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు
99 Viewsనేడు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు చలో ఇందిరాపార్క్ – హైదరాబాద్ ఆగస్టు 26 మంథని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు సాధన కోసం ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం నేడు హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఆత్మకూరు నిర్వహించడం జరుగుతున్నదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ అధ్యక్షుడు గోగుల రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని, అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని తెలంగాణ […]
ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ ఆందోళన
113 Viewsఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశ వర్కర్ ఆందోళన వినతి పత్రం అందజేశారు ఆగస్టు 26.23 శివంపేట మండలం మెదక్ జిల్లా ఆరోగ్య శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆశ వర్కర్లు శనివారం నాడు ఆందోళన చేపట్టారు. అనంతరం ఉప తాహసీల్దార్ షఫీహోద్దీన్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ […]








