*దహన సంస్కార ఖర్చులకి సహాయం అందించిన మంజులరెడ్డి*
*హుస్నాబాద్ పట్టణంలో శాంతినగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన మొగిలిపాక ఉమా గారు నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించిన విషయం కాలనీ వాసులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారికి తెలపగా ఈరోజు మొగిలిపాక ఉమా గారి బౌతికయానికి పూలదండ వేసి నివాళి అర్పించారు.. చిన్నప్పుడే తండ్రిని, ఇప్పుడు తల్లిని కోల్పోయినా చిన్నారిని ఓదార్చి ఎల్లపుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు..అనంతరం వారి కుటుంబ సభ్యులుకి దహనసంస్కార ఖర్చులకి 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు..కష్టసమయంలో అడిగిన వెంటనే స్పందించి సహాయం అందించిన మంజులరెడ్డి గారికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు, కాలనీ వాసులు తదితరులున్నారు*





