58 Viewsపి ఆర్ టి యు టి ఎస్ సభ్యత్వ నమోదు 2026-2027 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జగదేవపూర్ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధర్ శర్మ , పత్రికా సంపాదకవర్గ సభ్యులు పిన్నింటి రామకృష్ణారెడ్డి విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభ్యత్వ సేకరణలో భాగంగా వివిధ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సమస్యలైన పి ఆర్ సి, పెండింగ్ బిల్లులు దసరాలోపు ప్రకటించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం […]
Breaking News
రామయ్య తలంబ్రాలు పంపిణి చేసిన రామకోటి రామరాజు
20 Views● చీర్ హనుమాన్ దేవాలయంలో తలంబ్రాల పంపిణి ● రామయ్య తలంబ్రాలు అందుకోవడం అదృష్టమన్న భక్తులు గజ్వేల్ నియోజకవర్గం జూలై 17 (ప్రజా ప్రతిభ): భద్రాచల రామయ్య కల్యాణ ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణి చేస్తూ ఆషాడశుద్ధ తదియ శుక్రవారం నాడు నిజామాబాద్ జిల్లా బొబ్బిలి వీధిలోని చీర్ హనుమాన్ దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో […]
మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో వెంటనే నీళ్లు నింపాలి, రైతులను కాపాడాలి.
19 Viewsగజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన మహాధర్నా రైతుల ప్రయోజనాల కోసం, రైతుల పంట పొలాలకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగిస్తాం. సాగునీరు మా హక్కు సాధించేదాకా పోరాటం చేస్తాం, కాలేశ్వరంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నా మొగులుకు ముఖం పెట్టే చూసే రోజులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చింది, గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి కాలేశ్వరం కన్నేపల్లి వద్ద బాహుబలి […]
సండే రోజునా సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో బిజీ,బిజీ
254 Views సెలవు దినం సండే రోజు కొనసాగిన సర్ (ఎస్ఐఆర్) కార్యక్రమం గొల్లపల్లి గ్రామ పంచాయతీలో బీఎల్ఓ లు,వాలంటీర్ల తో సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ సెలవు దినం సైతం గ్రామాల్లో పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించిన తహసిల్దార్,ఆర్ఐ రామగుండం నుండి గొల్లపల్లి కి వచ్చి తన ఓటు ను ఎన్రోల్మెంట్ చేసుకున్న (జవాన్) CISF, NTPC, ASI పిట్ల శంకర్. Ts తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో […]
హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు
15 Viewsహత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు రామగుండం పోలీస్ కమిషనరేట్. కాంట్రాక్టర్ బస్తీకి చెందిన ఫిర్యాదుదారుడు బత్తి సంతోష్,తండ్రి: రమేష్,వయస్సు 33 సం.లు,తన స్నేహితుడు సాగర్‌తో కలిసి 05-07-2026 రాత్రి రాయల్ బార్ అండ్ రెస్టారెంట్‌లో మద్యం సేవిస్తుండగా నిందితులు అక్కడికి వచ్చి “వీడియో ఎందుకు తీస్తున్నారు?”అంటూ వాగ్వాదానికి దిగారు. అనంతరం బ్రదర్స్ బేకరీ ఎదుట మళ్లీ ఎదురుపడి గొడవకు దిగగా,ప్రధాన నిందితుడు రాసబత్తుల గణేష్ కత్తితో దాడి చేయగా, మిగతా నిందితులు ఫిర్యాదుదారుడిని పట్టుకున్నారు.ఈ […]
ఎమ్మెల్సీ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రామకోటి రామరాజు
19 Viewsరామ నామాన్ని లిఖించి, గోటి తలంబ్రాలు అందించిన భక్తుడు సీతారాముల చిత్ర పఠాన్ని అందించి సన్మానించిన రామకోటి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి సీతారాముల చిత్ర పఠాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజకీయంగా ఎంత […]
సిరిసిల్ల పాత బస్టాండ్ లో ప్రయాణం నరకప్రాయం
410 Views సిరిసిల్ల లో బస్సులు ఎక్కడ ఆగుతాయో తెలియక అయోమయంలో ప్రజలు సిరిసిల్ల ప్రయాణ ప్రాంగణం వద్ద రవాణా అస్తవ్యస్తం ప్రయాణ ప్రాంగణం వద్ద కొనసాగుతున్న డ్రైనేజీ, టాయిలెట్ నిర్మాణ పనులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం వద్ద ఓ వైపు డ్రైనేజీ నిర్మాణ పనులు,మరో వైపు టాయిలెట్స్ నిర్మాణ పనులు కొనసాగుతుండడం తో ప్రజా రవాణా వ్యవస్త అస్తవ్యస్తం అయింది.కొన్ని బస్సులు బస్టాండ్ […]
మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం
435 Views మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు కు మాతృవియోగం TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిపేట మండలం మాజీ జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు తల్లి చీటీ రత్నాలమ్మ శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు.శుక్రవారం 11 గంటలకు వారి స్వగ్రామమైన హరిదాస్ నగర్ లో చీటీ రత్నాలమ్మ అంత్యక్రియలు జరుపబడునని,చీటీ రామారావు,చీటీ లక్ష్మణరావు,కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా చీటీ రత్నాలమ్మ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి […]
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత
39 Views– సర్పంచ్ నర్ర కనకయ్య గజ్వేల్ నియోజకవర్గం జూన్ 30 (ప్రజా ప్రతిభ): జగదేవపూర్ : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలుగు గడ్డ గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని పలుగు గడ్డ గ్రామం లో పర్యటించి పరిసరాలను పరిశీలించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు,వర్షాకాలంలో ముఖ్యంగా […]
మతసామరస్యం పరిమళించిన వేళ… పాములపర్తి గ్రామ ఐక్యతకు నిలువెత్తు నిదర్శనం…
18 Viewsమతాలు వేరు.. మనసులు ఒక్కటే.. పాములపర్తిలో వికసించిన గ్రామ ఐక్యత – మాజీ ఎంపీపీ పాండుగౌడ్ గజ్వేల్ నియోజకవర్గం,జూన్ 30 (ప్రజా ప్రతిభ): గ్రామ బొడ్రాయి పండుగ సందర్భంగా మతసామరస్యం మరోసారి వెల్లివిరిసింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలోని ముస్లిం మైనారిటీ సోదరులు పండుగ నిర్వహణకు తమ వంతు సహకారంగా రూ.11,000 నగదు చందాను మైనార్టీ నాయకులు అహ్మద్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాట్లాడుతూ, […]










