92 Viewsరామగుండం పోలీస్ కమీషనర*రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్ ప్రారంభించిన సీపీ. సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్‌లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఈరోజు రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీపీ గారు మాట్లాడుతూ…పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర […]
Breaking News
భూ వివాదం కేసులో కన్నారావు
112 Viewsకెసిఆర్ అన్న కొడుకు కన్నారావు భూ వివాదం కేసులో తానే సరెండర్ అయ్యానని, ఆంటీస్పెక్టర్ బెల్ రాకపోవడంతో, లొంగిపోయానని, సుప్రీంకోర్టులో సైతం పోరాడుతారని, కేవలం గెట్ టు పంచాయతీ అని నిందితుడు కన్నారావు తెలిపారు, ఈరోజు సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరుచనున్నారు. Telugu News 24/7tslocalvibe.com
మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
138 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]
రైతులకు పంట నష్టం 25 వేల రూపాయలు చెల్లించాలి
104 Views*మంచిర్యాల నియోజకవర్గం* కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించడం ,పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు చెల్లించడం గురించి. జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి .చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తున్నది .వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని .గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి […]
ప్రజాస్వామ్య ఆకాంక్ష…
126 Viewsఢిల్లీ, ఏప్రిల్ 2, 24/7 తెలుగు న్యూస్ :ప్రజాస్వామ్య ఆకాంక్ష. ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో ఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో ‘ఇండియా’ బ్లాక్ పార్టీలు ఆదివారం నిర్వహించిన మహార్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. బిజెపి పదేళ్ల ఏలుబడిలో ప్రజాస్వామ్యం కొడిగట్టుకుపోయేదశలో పయనిస్తున్న ఈ ప్రమాద సమయంలో, ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరిలో ‘ఇండియా’ ప్రజా ప్రదర్శన ఆశలు చిగురింపజేసింది. ఒకే వేదికపై ఎన్‌డిఎ యేతర ప్రతిపక్ష పార్టీల యోధానుయోధులు కొలువుదీరడంతోపాటు వచ్చే ఎన్నికల్లో బిజెపి, […]
జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి మృతి పై స్పందించిన మంత్రి
223 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 01) జ్యోతిష్మతి కళాశాల విద్యార్థి అభిలాష్ మృతి చెందిన ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సోమవారం సాయంత్రం కరీంనగర్ మంచి హైదరాబాద్ వెళ్తున్న తరుణంలో తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద అభిలాష్ కుటుంబ సభ్యులను కలిశారు. మహాత్మా నగర్ గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో అభిలాష్ మృతదేహం మార్చి 27న లభ్యం అయింది.అయితే అభిలాష్ తల లేకుండా మొండెం మాత్రమే దొరకడంతో ఇంకా పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. తిమ్మాపూర్ లో మంత్రి […]
పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం.
125 Viewsగజ్వేల్, ఏప్రిల్ 1, 24/7 తెలుగు న్యూస్: 2 ఏప్రిల్ 2024 మంగళవారం రోజున ఉదయం 10:00 గంటలకు గజ్వెల్ లోని శోభ గార్డెన్ లో నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం కలదు ఇట్టి కార్యక్రమనికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు , మెదక్ ఎంపీ అభ్యర్థి పి . వెంకట్రాంరెడ్డి , ఎమ్మెల్సీ డాక్టర్యా యాదవ రెడ్డి , మాజీ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి […]
సీతక్క కు వినతి పత్రం అందజేత
139 Viewsవాంకిడి మండల సమస్యల పై సీతక్క కు వినతి కొమురం భీం వాంకిడి మార్చి 31 మంత్రి సీతక్క ను మర్యాద పూర్వకంకగా కలిసి వాంకిడి మండల లో గల వివిధ సమస్యలు మంత్రి దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది సీతక్క సానుకూలంగా స్పందించారు వాంకిడి మండల లో గల సమస్యలు పరిస్కారం అయే విదంగా చేస్తాము అన్ని హామీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురునులే నారాయణ, వాంకిడి టౌన్ అధ్యక్షులు […]
దందాపై చర్యలు చేపట్టాలి
111 Viewsఇంటర్ కళాశాల అడ్మిషన్ల దందాపై చర్యలు చేపట్టాలి అజయ్ అఖిల భారత విద్యార్థి పరిషత్ రాష్ట్ర నాయకులు కరీంనగర్ జిల్లా మార్చి 31 ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు చేస్తున్న అడ్మిషన్ల దందా పైన వెంటనె చర్యలు చేపట్టాలని ఏబీవీపీవిభాగ్ కన్వీనర్ అజయ్ అన్నారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ నూతన విద్యాసంవత్సరానికి మరో రెండున్నర నెలలు సమయం ఉన్న అప్పటికి పేరొందిన కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే 90 శాతం కి పైగా […]
రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్
126 Viewsరానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం జగదీశ్వర్ గౌడ్ కూకట్పల్లి మార్చ్ 31 కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖయ్యాం. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం. తాము ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం. వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే.. చేవెళ్ల […]










