Breaking News

సీతక్క కు వినతి పత్రం అందజేత

128 Views

వాంకిడి మండల సమస్యల పై సీతక్క కు వినతి

కొమురం భీం వాంకిడి మార్చి 31

మంత్రి సీతక్క ను మర్యాద పూర్వకంకగా కలిసి వాంకిడి మండల లో గల వివిధ సమస్యలు మంత్రి దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది సీతక్క సానుకూలంగా స్పందించారు వాంకిడి మండల లో గల సమస్యలు పరిస్కారం అయే విదంగా చేస్తాము అన్ని  హామీ ఇచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గురునులే నారాయణ, వాంకిడి టౌన్ అధ్యక్షులు మందోకర్ అనిల్ ప్రశాంత్, పేంటు ప్రకాష్ వాడై పాండు తదితరులు ఉన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్