రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్
కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలవడం ఖాయం జగదీశ్వర్ గౌడ్
కూకట్పల్లి మార్చ్ 31
కాంగ్రెస్ పార్టీ రానున్న ఎంపీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖయ్యాం.
కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తాం.
తాము ప్రజలకు,మైనార్టీలకు,బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాం.
వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, కాంటెస్ట్ ఎమ్మెల్యే..
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురిస్తామని,ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ,మీతో నడుస్తాం అని అన్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ .
ఈరోజు కూకట్పల్లి డివిజన్ ప్రగతి నగర్ నాయకులు ఈ.శ్రీనివాసులు,ముత్తయ్య,ఎల్లయ్య గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీకాంత్ గౌడ్,మధు,శేఖర్,విజయ్,రాకేష్,డి.శేఖర్,వంశీ,అమరేందర్,ప్రభాకర రావు,సత్యనారాయణ తదితరులకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి,నాయకులు వీరందేర్ గౌడ్,కాంటెస్టడ కార్పొరేటర్ .కల్పన ఏకాంత్ గౌడ్,అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్,రాజా,ఓ.రవి తదితరులు పాల్గొన్నారు..





