Breaking News

భూ వివాదం కేసులో కన్నారావు

126 Views

కెసిఆర్ అన్న కొడుకు కన్నారావు భూ వివాదం కేసులో  తానే సరెండర్ అయ్యానని, ఆంటీస్పెక్టర్ బెల్ రాకపోవడంతో, లొంగిపోయానని, సుప్రీంకోర్టులో సైతం పోరాడుతారని, కేవలం గెట్ టు పంచాయతీ అని నిందితుడు కన్నారావు తెలిపారు, ఈరోజు సాయంత్రం 3 గంటల 40 నిమిషాలకు ఇబ్రహీంపట్నం కోర్టులో హాజరు పరుచనున్నారు.

No Slide Found In Slider.

Poll not found