Breaking News

3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులు సీజ్

212 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ప్రసూతి గదులను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు తెలిపారు.. గురువారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2023-24 సంవత్సరంలో 100% ప్రసవాలు సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే నిర్వహించిన 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లేబర్ రూం లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సీజ్ చేశారు. 2023-24 […]

Breaking News నేరాలు

సెల్ఫోన్ అప్పగించిన సీఐ సదానంద్

111 Viewsముస్తాబాద్ మండలంలోని సెల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి సీఐ సదానంద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి బాధితునికి సెల్ ఫోన్ ప్పగించారు. పోలీసుల వివరాల ప్రకారం దుబ్బాక మండలం లచ్చపేట గ్రామానికి చెందిన అనిల్ అనే వ్యక్తి ఈనెల 4వ తారీఖున ముస్తాబాద్ మండలంలో సెల్ఫోన్ పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సీఈఐ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ఫోన్ వెతికి గురువారం రోజు పోలీస్ స్టేషన్ ఆవరణంలో అప్పగించడం జరిగిందని […]

Breaking News నేరాలు

పోయిన సెల్ ఫోన్ అప్పగించిన ఎస్సై

107 Viewsఎల్లారెడ్డిపేట మండలం చెందిన వ్యక్తి సెల్ ఫోన్ పోగొట్టుకోగా అతని ఫిర్యాదు మేరకు సెల్ఫోన్ వెతికి బాధితునికి అప్పగించడం జరిగిందని ఎస్ఐ రమాకాంత్ అన్నారు. మండలంలోని అల్మాస్పూర్ గ్రామానికి చెందిన ఉచ్చిడి పవన్ కుమార్ ఫిబ్రవరి 21వ తారీఖున సెల్ఫోన్ పోయిందని ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ యాప్ ద్వారా ఐఎంఈఐ నెంబర్ సహాయంతో అతని సెల్ ఫోన్ వెతికి గురువారం రోజు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే మాకు […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట: బోన్ క్యాన్సర్ తో మహిళ మృతి

98 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన బాలలక్ష్మి  (65) అనే మహిళ గత కొంతకాలంగా బోన్ కి ఆన్సర్ తో బాధపడుతుంది. భర్త బాలయ్య ఏడు సంవత్సరాలుగా పక్షవాతం వ్యాధితో మంచం పట్టగా భార్య బాలలక్ష్మి గురువారం రోజు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. మృతురాలకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. Telugu News […]

Breaking News

ఘనంగా రంజాన్‌ వేడుకలు.

236 Viewsఘనంగా రంజాన్‌ వేడుకలు. మసీదులు, ఈద్గాల దగ్గర ముస్లిం సోదరుల ప్రత్యేక పార్థనలు ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 11; ఎల్లారెడ్డిపేట మండలం లో ముస్లీం సోదరులు రంజాన్ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు, నెల రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం తర్వాత బుధవారం సాయంత్రం నెల వంక కనిపించడంతో ముస్లీం సోదరులు నూతన దుస్తులు ధరించి చిన్న పెద్ద తేడా లేకుండా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాహామ్మదీయ ,ఖాదీమ్ జామే మసీద్ లతో పాటు […]

Breaking News

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు

222 Viewsమంచిర్యాల నియోజకవర్గం రంజాన్ పర్వదినo సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని మస్జిద్ ఆహ్లె హదీస్, Qadeem ఈద్గా, మరియు  jadeed ఈద్గా, దగ్గరికి వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు  బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

దివ్యాంగులకు అండగా ఉంటా

214 Viewsదివ్యాంగులకు అండగా ఉంటా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్లోని క్యాంప్ ఆఫీసులో నీలం మధు ను కలిసిన వికలాంగుల నేతలు సంగారెడ్డి ఏప్రిల్ 11 సంగారెడ్డి జిల్లా పటన్ చేరు నియోజక వర్గం దివ్యాంగులకు అండగా ఉండి, న్యాయమైన హక్కుల కోసం తనవంతుగా పోరాడుతానని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో తెలంగాణ వికలాంగుల అసోసియేషన్ […]

Breaking News

ఘనంగా పూలే జయంతి వేడుకలు

204 Viewsఆదర్శనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే ఘనంగా పూలే జయంతి వేడుకలు సంగారెడ్డి ఏప్రిల్ 11 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్ గ్రామములో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా మెదక్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నిర్వహించారు.మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కొనియాడారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి క్యాంప్ ఆఫీస్ లో మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ జయంతి వేడుకలను […]

Breaking News

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్

170 Viewsమాజీ సీఎం కు శుభాకాంక్షలు తెలిపిన యూత్ మెంబర్ ఏప్రిల్ 10 సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీఎం కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ వి స్టేట్ యూత్ మెంబర్ తండా మదన్ గౌడ్ తెలిపారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఇఫ్తార్ విందు వేడుకలు

193 Viewsఎర్రవల్లి గ్రామంలో ఇఫ్తార్ విందు వేడుకలు సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 10 రంజాన్ పర్వదినం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా మర్కక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో  ఎర్రవల్లి తాజా మాజీ సర్పంచ్ భాగ్య బిక్షపతి, రెడ్డి సంఘం అధ్యక్షులు ఆర్ నరేష్ రెడ్డి, బిఆర్ఎస్ అధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రియా మిల్క్ డైరీ మేనేజర్ రామ్మోహన్ రెడ్డి, నాయకులు శ్రీశైలం, నవీన్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ వేడుకల్లో ఎర్రవల్లి ఇటిక్యాల ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ముస్లీమ్ […]