Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట: బోన్ క్యాన్సర్ తో మహిళ మృతి

112 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బోన్ క్యాన్సర్ తో బాధపడుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రం చెందిన బాలలక్ష్మి  (65) అనే మహిళ గత కొంతకాలంగా బోన్ కి ఆన్సర్ తో బాధపడుతుంది. భర్త బాలయ్య ఏడు సంవత్సరాలుగా పక్షవాతం వ్యాధితో మంచం పట్టగా భార్య బాలలక్ష్మి గురువారం రోజు తీవ్ర అస్వస్థకు గురై మృతి చెందింది. మృతురాలకు ముగ్గురు కుమారులు ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found