మంచిర్యాల నియోజకవర్గం
రంజాన్ పర్వదినo సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని మస్జిద్ ఆహ్లె హదీస్, Qadeem ఈద్గా, మరియు jadeed ఈద్గా, దగ్గరికి వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.
