Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ…

168 Viewsనేడు రూ. లక్ష లోపు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————- సిరిసిల్ల, జూలై 17, 2024: —————————————- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని […]

Breaking News

అధిక పని గంటలతో ఆరోగ్య సమస్యలు…

92 Viewsజులై 16, 24/7 తెలుగు న్యూస్: అధిక పని గంటలతో ఆరోగ్య సమస్యలు… అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడాలంటే యువకులు వారానికి 70 గంటలు పని చేయాలని ఇటీవల ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. గతంలో ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి కూడా దాదాపుగా ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఆయనను భవిష్‌ అగర్వాల్‌ సమర్థించారు. అయితే ఇక్కడ కేవలం అభివృద్ధి, వ్యాపార ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయని, వాటి వల్ల కార్మికులు, ఉద్యోగుల ఆరోగ్యాలపై […]

Breaking News

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్..

173 Views(తిమ్మాపూర్ జూలై 14) రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని,నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగ యువత పిలుపునివ్వగా, ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ సుదగోని సదయ్య గౌడ్,బీఆర్ఎస్ యూత్ నాయకుడు దరిపెల్లి వేణులను ఎల్ఎండీ పోలీసులు ఆదివారం సాయంత్రం ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ

103 Viewsకళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రభుత్వ లాంఛనాలతో పంపిణీ కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

మండల అధ్యక్షుడిని పరామర్శించిన ప్రభుత్వ విప్, కేకే…

244 Viewsముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను రూపొందించి త్వరలోనే అమలు చేస్తామన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్యంపట్ల పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని […]

Breaking News నేరాలు

గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి

307 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని నర్మల గ్రామానికి చెందిన దండుగుల శ్రీనివాస్(45) అనే వ్యక్తి మంగళవారం పొలం పనులు చేస్తున్నాడు. గ్రామంలో పని ఉందంటూ ట్రాక్టర్ను తీసుకొని వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు

వేములవాడ నుండి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

945 Viewsఅరుణాచలం వెల్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధి నుండి తమిళనాడులోని అరుణాచలం దివ్య క్షేత్రానికి స్పెషల్ బస్సు వేసినట్టుగా ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21న గురు పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అరుణాచలం తరలి వెల్లే అవకాశం ఉన్నందున ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని […]

Breaking News

గల్ఫ్ దేశంలో గుండెపోటుతో మృతి…

345 Viewsముస్తాబాద్ జూలై 6 (24/7న్యూస్ ప్రతినిధి):  కూటికోసం కోటి తిప్పలు అన్నట్లుగా పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి గుండెపోటు. ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట గ్రామానికి చెందిన పిట్ల మహేష్ తండ్రి నరసయ్య ముదిరాజ్ అతను కుటుంబ పోషన భారమై విదేశాలు వెళ్లిన మహేష్ సౌదిలో గుండెపోటుతో మృతి చెందాడని తెలిపారు. మరణ వార్త విన్న కుటుంబీకలు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతుడు సుమారుగా 15 సంవత్సరాలుగా విదేశాలకు వెళ్తూ ఇటీవల 5. నెలల కింద ఇంటికివచ్చి […]

Breaking News

త్రిబుల్ ఐటీ కి ఎంపిక అయింది..

168 Viewsజులై 3, 24/7 తెలుగు న్యూస్:వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన కుమ్మరి కనకయ్య సరిత దంపతుల కుమార్తె కుమ్మరి నిత్యశ్రీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో 9.8 జిపిఎస్ సాధించింది. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంతో బాసరలోని త్రిబుల్ ఐటీ లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోగా నేడు వెలువరించిన ఫలితాలలో త్రిబుల్ ఐటీ కి ఎంపికయింది. ఈ విషయంలో విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించి సన్మానించారు. తమ కుమార్తెకు త్రిబుల్ ఐటీలో […]

Breaking News

ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి…

141 Viewsజులై 3, 24/7 తెలుగు న్యూస్:ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి- భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితా ను ప్రకటించటంలో కాంగ్రెస్ […]