Breaking News

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్..

155 Views

(తిమ్మాపూర్ జూలై 14)

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని,నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ సోమవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగ యువత పిలుపునివ్వగా, ఆ నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా బీఆర్ఎస్ పార్టి తిమ్మాపూర్ సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ సుదగోని సదయ్య గౌడ్,బీఆర్ఎస్ యూత్ నాయకుడు దరిపెల్లి వేణులను ఎల్ఎండీ పోలీసులు ఆదివారం సాయంత్రం ముందస్తు అరెస్టు చేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
కొమ్మెర రాజు తిమ్మాపూర్