143 Viewsమీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్న మహిళ చైర్మన్… గత కొద్ది సంవత్సరాలుగా స్థానిక ఎమ్మెల్యే రాజకీయంగా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన… బడుగు బలహీన వర్గానికి చెందిన మహిళనని చూడకుండా అణచివేతకు గురవుతున్ననని ఆవేదన… సంజయ్ దొర మీకు దండాలు దొర, మీ గడీల సంకెళ్లు తొలగించుకోవడం కోసమే రాజీనామ చేస్తున్ననని విలపించిన బోగ శ్రావణి… మీ గడీల నుండి బయటకు వస్తున్నాను, ఇదిగో నా రాజీనామా పత్రం అంటూ ఆవేదన చెందిన శ్రావణి… Telugu News […]
Breaking News
బతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి…. గుండెపోటుతో సౌదీ లో విగితజీవిగా మారిన కథలపూర్ వాసి…
177 Viewsబతుకుదెరువు కోసం గల్ఫ్ బాటపట్టి గుండెపోటుతో సౌదీ లో విగితాజీవిగా మారిన కథలపూర్ వాసి 15 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాను అనుకున్నా రోజే గుండెపోటుతో మరణించాడు మృతునికి ఒక్క గనొక్కకొడుకు.. కడసారి చూపు చూసేందుకు శోకసంద్రంలో కుటుంబ సభ్యులు ఎదురుచూపు! ఉన్న ఊరిలో ఉపాధి లేక ఎన్నో ఆశలతో బతుకుదెరువు కోసం గత 15 సంవత్సరాల క్రితం గల్ఫ్ బాట పట్టిన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగ నరసయ్య […]
అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .
142 Viewsఅంగన్వాడి టీచర్, సూపర్వైజర్లు గ్రామంలోని అంగన్వాడి స్కూల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకి అన్న ప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లలకి ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించినప్పుడె పిల్లలు ఆరోగ్యంగా మరియు వారి ఎదుగుదల ఉంటుంది అని తెలి యజేయడం జరగింది.. అంగన్ వాడి లో ఇచ్చే 1.పాలు 2.గుడ్లు 3.బలమృతం ప్రతి ఒక్క తల్లి వృదా కాకుండ వినివోగించుకోవలని చెప్పడం జరిగింది.. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్.
127 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి, మ్యాకల కనకయ్య ముదిరాజ్* *మర్కూక్ గ్రామనికి చెందిన ర్యాకం హరీష్ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మర్కూక్ కరుణాకర్ రెడ్డి 5,000/- రూపాయలు, మర్కూక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ మంగళవారం నాడు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5,000/- […]
జాతీయ బాలికల దినోత్సవం
144 Viewsజాతీయ బాలిక దినోత్సవం పురస్కరించుకొని 24/1/2023 నాడు మర్కూక్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ మైత్రి లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ప్రజ్ఞ వారి సంయుక్త ఆధ్వర్యంలో డిస్టిక్ 320 D ట్వినింగ్ డిస్టిక్ సెక్రటరీ లయన్ పరమేశ్వర చారి జెడ్ పి హెచ్ ఎస్ మర్కూక్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని మైక్ సెట్ 3 […]
గుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి
165 Viewsగుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 24 : వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు, దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, […]
*సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని కోడిగుడ్డు మీద చిత్రించి దేశభక్తిని చాతుకున్న రామకోటి రామరాజు*
186 Views సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా వినూతనగా సిద్దిపేట జిలా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీత రామకోటి రామరాజు కోడిగుడ్డు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశభక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం 23వేల నానాలతో 11అడుగుల సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని చిత్రించారు. ఈ సంవత్సరం అతి చిన్న సైజులో కోడిగుడ్డు మీద చిత్రించానని తెలిపారు.సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, […]
ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
158 Views సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామంలో సోమవారం సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు అధ్యక్షతన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పాల్గొని జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్ తో కలిసి […]
సబ్బు పైన సుభాష్ చంద్రబోస్ చిత్రపటం
135 Viewsసుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వినూతనగా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహిత రామకోటి రామరాజు సబ్బు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశ భక్తిని చాటుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, 1897 కటక్ లో జన్మించాడు. జననం ఉండి మరణం లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం కోసం వేచిచూడమన్న మహనీయుడు. భరతమాత ముద్దుబిడ్డగా, చిరంజీవిగ ఏకైక స్వాతంత్ర వీరుడు. […]










