Breaking News

అంగన్వాడి కేంద్రంలో కుర్చీల పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ రాజు గౌడ్

135 Views జగదేవపూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో పిల్లలు కూర్చోవడానికి కుర్చీలు పంపిణీ చేసిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు యువ నాయకుడు రాజు గౌడ్. రాజు గౌడ్ మాట్లాడుతూ  సమాజ సేవ చేయడమే తమ లక్ష్యమని  అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.   Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఎల్లారెడ్డిపేటలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

258 Viewsఎల్లారెడ్డిపేట సర్కిల్స్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., ఎల్లారెడ్డిపేట సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను,5S అమలు తీరు,ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ,రిసెప్షన్,బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు పరిశీలించి,పోలీస్ సిబ్బంది పని తీరు,ప్రజలకు అందుతున్న సేవలు, పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ  మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన […]

Breaking News

ప్రజ్ఞాపూర్ లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం*

179 Views  కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 3 వ వార్డ్ ప్రజలకు అందుబాటులో కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి తో కలిసి ప్రారంభించిన ఎఫ్ డి సి చైర్మన్ […]

Breaking News రాజకీయం

సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,,

154 Views  సిరిసిల్ల అప్పుడెట్లుండే,,,, ఇప్పుడు ఎట్లుంది,, సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంది జిఎస్టీ తో అన్ని రాష్ట్రాలను దోసుకుంటున్నది బిజెపి మోడీ ప్రభుత్వం కాదా చురకలు ప్రతినిధి ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 01: తెలంగాణ రాష్ట్రంలో నే అభివృద్ధి లో ముందు వరుసలో ఉన్న సిరిసిల్ల నియోజకవర్గం బిజెపి నాయకులకు కనబడటం లేదా అభివృద్ధి ప్రాధాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను విమర్శిస్తే బిజెపి నాయకుల్లారా నాలుక చీరేస్తా అని బిఆర్ […]

Breaking News ప్రకటనలు

కోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం

179 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమంబహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం చేసి […]

Breaking News ప్రకటనలు

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం….బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం

137 Viewsకోటి సంతకాల సేకరణ కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లు పెంచడం కోసం బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నీరాటీ భాను ఆధ్వర్యంలో BC లకు వారి జనాభా ప్రకారం 52% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మండల కేంద్రములో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు వర్దవెళ్ళి స్వామిగౌడ్ హాజరై తాను ఒక BC కనుక వారే మొదటి సంతకం […]

Breaking News

*ఈరోజు నుంచి ఈ ఫోన్లో వాట్స్అప్ బంద్*

199 Viewsఫిబ్రవరి 1 నుంచి మీ పాత స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ పనిచేయదని హెచ్ టి టేక్ నివేదిక తెలిపింది యాపిల్ ఐ6 మొదటి జనరేషన్ ఐఫోన్ ఎస్ ఈ పాత ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతుంటే ఇక వాట్స్అప్ పనిచేయదు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో వెర్షన్ 4.0.3 లేదా కొత్త వెర్షన్ ఉంటేనే వాట్సప్ పనిచేస్తుంది అలాగే ఐఓఎస్ వెర్షన్ 12 ఆపై స్థాయి వే వాట్సాప్ సేవలకు అనుకూలం దీనికన్నా పాత వెర్షన్ ఫోన్లలో వాట్సప్ […]

Breaking News

వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు సిసి రోడ్డు సాంక్షన్ అయినది.

289 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం. మజీద్ పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రోడ్డు సాంక్షన్ అయినది. సీసీ రోడ్డు నిర్మాణం కోసం అందుకు కావలసిన రూట్ పరిశీలన జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ శివరాములు గౌడ్, ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఇది చాలా సంతోషకరమైన విషయం. Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు నేరాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి …రాజన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

158 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-9 విజయవంతం. జిల్లాలో 26 మంది బాల కార్మికుల విముక్తి. జిల్లా ఎస్పీ  అఖిల్ మహాజన్ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం పోలీస్ మరియు […]

Breaking News

అరెస్టులు అప్రజాస్వామికం…. బిజెపి మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి

266 Views  భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్ట్ లు కేటీఆర్ పర్యటన లో భాగంగా.అప్రజాస్వామ్యంగా ముందస్తు అరెస్టులను ఖండించిన భారతీయ జనతా పార్టీ నాయకులు మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అర్ధరాత్రి నుంచి భారతీయ జనతా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు, జిల్లా శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ స్థాపించి జాతీయస్థాయి లో ఎంత వరకు వెళ్తుందో […]