Breaking News

సర్ధార్ సర్వాయి పాపన్న వర్థంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు* ????????????

158 Views(18 ఆగస్టు 1650) బలహీన వర్గాలకు చెందిన సాధారణ పౌరుడు…* *అనగారిన వర్గాలను చేరదీసి గెరిల్ల యుద్ద తంత్రముతో అనేక కోట్లను స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు* *గోల్కొండ రాజ్యాన్ని పాలించిన గొప్ప యోధుడు…* * ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం కలిగిన పాపన్న వర్థంతి* *సందర్భంగా….* *నీ బాటలో మేము కూడ* *జై గౌడన్న…*… *మీ బాలకృష్ణ బాలు గౌడ్… సామాజిక కార్యకర్త* *ఆర్టీఐ* *హ్యుమన్ రైట్స్ అడ్వకేట్ సెక్రెటరీ* *మార్కూక్ మండల్* […]

Breaking News

వర్గల్ మండలం మాల మహానాడు అధ్యక్షులు వీరు.

135 Viewsసిద్దిపేట జిల్లా,గజ్వేల్ డివిజన్,వర్గల్ మండలంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.వర్గల్ మండల మాల మహానాడు అధ్యక్షులుగా ఈసురి యాదగిరి, గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు మన్నె శేఖర్  నియమించి నియామక పత్రాన్ని అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో నాచారం సర్పంచ్ గూడూరి శ్రీనివాస్, నరేష్, వినోద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.జై భీమ్ జైజై భీమ్. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

మా ఊరిలో ఏం పీ పీ ఆధ్వర్యంలో బలగం సినిమా

280 Views*కనుమరుగయ్యే బంధాలను తట్టిలేపే బలం సినిమా మన ఊరి ప్రజల కోసం తాండ పాండు గౌడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) గారి సౌజన్యంతో ఈ రోజు సాయంత్రం మన గ్రామ చావిడి (రామాలయం) దగ్గర సాయంత్రం 6:00 గంటలకు ప్రదర్శిస్తారు. కావున గ్రామస్తులందరూ తప్పకుండ చూడాల్సిందిగా కోరుకుంటూ….* ????   ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు ప్రోగ్రాం లో పనిచేసే డాటా ఎంట్రీ ఆఫీసర్స్ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కలెక్టర్స్, ఎమ్మెల్యే, డీఎంహెచ్ఓ ఆఫీసర్స్ కి వినతి పత్రాలు అందజేశారు.

1,929 Viewsతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న కంటి వెలుగు ప్రోగ్రాం లో పనిచేసే డాటా ఎంట్రీ ఆఫీసర్స్ గా పని చేసే ఉద్యోగులు, ఆయా జిల్లాలోని కలెక్టర్స్, ఎమ్మెల్యే, డి ఎం హెచ్ ఓ ఆఫీసర్స్ కి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. అయితే రాష్ట్రంలో ఇప్పటివరకు డేటా ఎంట్రీ ఆఫీసర్ నోటిఫికేషన్ రాకపోవడంతో హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, మరియు ఆయా డిపార్ట్మెంట్స్ లో ఖాళీలు ఏర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 1500కు పైగా […]

Breaking News

మిలటరీ హాస్పిటల్లో పదవి విరమణ పొందిన తుంకుంట సాయిలు కు ఘన సన్మానం

134 Viewsమార్చ్ 31 శుక్రవారం తుంకుంట మున్సిపల్ గ్రామాన్ని తుంకుంటుండగా కత్తి సాయిలు మిలటరీ హాస్పిటల్‌లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఈ రోజు పదవి విరమణ చేసిన సందర్భంగా టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి గారు తుంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమిడి జైపాల్ రెడ్డి గారితో పాటు కలసి సాయిలు గారిని ఘనంగా సన్మానించారు. ,వారి శేష జీవితం సుఖమయంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ […]

Breaking News

కాంతార నృత్యం చేస్తూ వ్యక్తి మృతి

158 Views భూత కోల నృత్యం చేస్తూ ఓ కోల కళాకారుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని ఎడమగల గ్రామంలో జరిగింది. ములంగిరి  అనే నర్తకుడు దైవం నృత్యం చేస్తూ ఒక్కసారిగా కుప్పకులాడు .వెంటనే అతడిని హాస్పత్రికి తరలించినట్లు అప్పటికే గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాంతార సినిమా ద్వారా బుతకొల నృత్యం దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఈ రోజు MLC దేశాపతి శ్రీనివాస్ ,MLC నవీన్ రావు ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచం అందించి శుభాకాంక్షలు

124 Viewsఈ రోజు MLC దేశాపతి శ్రీనివాస్ ,MLC నవీన్ రావు ప్రమాణస్వీకారం అనంతరం పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ ఎస్ మర్కుక్ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, సేవా రత్న అవార్డు గ్రహీత మర్కుక్ మండల్ బిసి సెల్ అధ్యక్షుడు కనకయ్య ముదిరాజ్ ,k కొండల్ రావు,వ్యాపారవేత్త ఇనకొండ చంద్రారెడ్డి,వర్గల్ మండల్ PACS శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా ప్యాడ్స్ అందజేత

162 Views  సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నాడు లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పెన్సిల్లు అందజేశారు మర్కంటి కనకయ్య తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన లక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొదటి సేవా కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్ వరలక్ష్మి కనకయ్య మాట్లాడుతూ సేవ చేయడంలో తృప్తి ఉంటుందని మానవ సేవే మాధవ సేవ అని […]

Breaking News

శ్రీరామ నవమి వేడుకలో అపశృతి

164 Viewsశ్రీరామనవమి వేడుకలో అపశృతి స్వామి జరిగింది.తనుకు మండల దువ్వ గ్రామంలో వేణుగోపాల ఆలయంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురష్కరించుకొని ఏర్పాటలో జరిగిన ప్రమాదవశాత్తు పందిరి మంటలు ఆహుతయ్యాయి.షాట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు.

1,309 Views* ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు* ???????????????????? ???????????????????????????????????????????????????? ????????????????????????   ???????????? గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు: 1. BP: 120/80 2. పల్స్: 70 – 100 3. ఉష్ణోగ్రత: 36.8 – 37 4. శ్వాస: 12-16 5. హిమోగ్లోబిన్: మగ -13.50-18 స్త్రీ – 11.50 – 16 6. కొలెస్ట్రాల్: 130 – 200 7. పొటాషియం: 3.50 – 5 8. సోడియం: 135 – 145 9. ట్రైగ్లిజరైడ్స్: 220 […]