సిద్దిపేట జిల్లా,గజ్వేల్ డివిజన్,వర్గల్ మండలంలో మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది.వర్గల్ మండల మాల మహానాడు అధ్యక్షులుగా ఈసురి యాదగిరి, గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు మన్నె శేఖర్ నియమించి నియామక పత్రాన్ని అందజేశారు.ఇట్టి కార్యక్రమంలో నాచారం సర్పంచ్ గూడూరి శ్రీనివాస్, నరేష్, వినోద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.జై భీమ్ జైజై భీమ్.
