Breaking News

శ్రీరామ నవమి వేడుకలో అపశృతి

159 Views

శ్రీరామనవమి వేడుకలో అపశృతి స్వామి జరిగింది.తనుకు మండల దువ్వ గ్రామంలో వేణుగోపాల ఆలయంలో గురువారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలు పురష్కరించుకొని ఏర్పాటలో జరిగిన ప్రమాదవశాత్తు పందిరి మంటలు ఆహుతయ్యాయి.షాట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *