Breaking News

ఉత్తంకుమార్ రెడ్డి తో సమావేశమైన ఆది శ్రీనివాస్

135 Viewsఉత్తంకుమార్ రెడ్డి తో సమావేశమైన ఆది శ్రీనివాస్ రైతు సమస్యలపై నీటిపారుదల శాఖ మంత్రితో సమావేశం తెలంగాణ రాష్ట్ర నీటిపారుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర విప్, వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ శనివారం హైదరాబాదులో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం లోని రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు వెంటనే సాగునీరు అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు . ఇటీవల కురిసిన అకాల వర్షాలకు […]

Breaking News

జనాలకు ప్రమాదంగా మారిన ఇసుక రవాణా

235 Viewsజనాలకు ప్రమాదంగా మారిన ఇసుక రవాణా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ప్రతి శనివారం అంగడి (వారసంత) నిర్వహిస్తుంటారు శనివారం రోజు ఇసుక కు రెవెన్యూ శాఖ ఇసుక పర్మిషన్ ఇవ్వడంతో ఇసుక ట్రాక్టర్ యజమానులకు నిర్ణీత సమయం కేటాయించడంతో వారు ఆ సమయంలో అధిక మొత్తంలో ఇసుక రవాణా చేయాలని ఉద్దేశంతో వారసంతలోంచి జనాలు ఉండగానే వారసంతలో దుకాణాలకు ఇబ్బందికరంగా మరియు ప్రజలకు ఇబ్బందికరంగా అతివేగంతో ఇసుక రవాణా చేస్తున్నారు వారసంత కు […]

Breaking News

చిరుధాన్యల ప్రముఖ్యతపై తల్లులకు అవగాహనా

200 Viewsసక్రుబీమ్లా తండాలో పోషణ పక్వాడ కార్యక్రమo చిరుధాన్యల ప్రముఖ్యతపై తల్లులకు అవగాహనా మెదక్ జిల్లా శివంపేట మండలం మార్చి 22 మండలంలోని సక్రుభీమ్లా తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నర్సాపూర్ సీడీపీఓ ఆదేశాల మేరకు పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఐసీడీఎస్ సూపర్ వైసర్ సంతోష గర్భిణీలకు, బాలింతలకు చిరుధాన్యల ప్రముఖ్యాతపై, తీసుకోవాల్సిన పోషకాహరం గురించి అవగాహనా కల్పించడం జరిగినది. తీసుకునే ఆహారంలో పోషక విలువలు ఉండే పదార్థాలను తప్పకుండా తీసుకోవాలని సుంచించారు. […]

Breaking News

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

162 Viewsబీఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఎమ్మెల్యే కామారెడ్డి జిల్లా మార్చి 22 పెద్ద కొడప్గల్ మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపి పార్టీలకు చెందిన 217 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ […]

Breaking News

చలివేంద్రం ప్రారంభం

133 Viewsమంగల్ పెట్ బస్టాండ్ లో చలివేంద్రన్ని ప్రారంభించిన డి ఎస్పి వెంకట్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మంగళ పేట్ బస్టాండ్ లో. మైత్రి హాస్పిటల్ మరియు కిద్వానీ హాస్పిటల్  సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ వెంకట్ రెడ్డి డిపో మేనేజర్ మల్లేషయ్య కిద్వానీ హాస్పిటల్ ఎండి తముజ  సాయి హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ మార్కెటింగ్ సెల్ ఇంచార్జి పాండు. అర్జున్ ఆర్టీసీ కౌంటర్ సాయిలు. సంఘయ్య స్వామి తదితరులు […]

Breaking News

బైకు అదుపు తప్పి డివైడర్ కు ఢీ కొట్టి ఒక వ్యక్తి మృతి

2,882 Views  ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి రాచర్ల జూనియర్ కాలేజ్ సమీపంలో హీరో గ్లామర్ పై ఎల్లారెడ్డిపేట నుండి రాచర్ల గొల్లపల్లి వైపు వారి కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్తుండగా హీరో గ్లామర్ బైక్ అదుపుతప్పి  డివైడర్ కు ఢీ కొట్టి చందుపట్ల లక్ష్మారెడ్డి తండ్రి రాజిరెడ్డి ఎల్లారెడ్డిపేట కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలు కాగా వారిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులకు […]

Breaking News ప్రకటనలు

సిరిసిల్లలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ అవగాహన పై అవగాహన

124 Viewsసిరిసిల్ల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ రమేష్ వాహనదారులకు హెల్మెట్ డ్రైవింగ్,రాంగ్ రూట్,ర్యాష్ డ్రైవింగ్ ,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనార్దల పై అవగాహన కల్పించారు.ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా ,ర్యాష్ డ్రైవింగ్,రాంగ్ రూట్ లో […]

Breaking News నేరాలు

9 మంది పోలీస్ సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయానికి కటాచ్

172 Viewsవేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది పోలీస్ సిబ్బందిని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు కానిస్టేబుల్ నలుగురు హోంగార్లు విధుల పట్ల నిర్లక్ష్యం చేసినందునే అటాచ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. విదుల పట్ల ఎంతటి వారైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన  చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ […]

Breaking News నేరాలు

సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

677 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో ఓ మహిళను అత్యాచారం చేసి అత్యంత కిరాతకంగా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అనంత నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు  మృతదేహం వద్ద ఆధార్ కార్డులు మద్యం బాటిల్ ఇతర ఆధారాలు సేకరించారు. అనంతరం ఇంటి యజమాని వద్ద వివరాలు సేకరిస్తున్నారు. ఈమె […]

Breaking News

జై పెద్దమ్మ తల్లి…

116 Viewsవర్గల్ మండల్, తునికి ఖల్సా గ్రామం మార్చి 21, 24/7 తెలుగు న్యూస్ : జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి. తునికీ ఖాల్సా గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణం కోసం మన వర్గల్ సంఘం మండల ప్రెసిడెంట్ శ్రీరామ్ నర్సింలు 500116/-రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. […]