ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి రాచర్ల జూనియర్ కాలేజ్ సమీపంలో హీరో గ్లామర్ పై ఎల్లారెడ్డిపేట నుండి రాచర్ల గొల్లపల్లి వైపు వారి కుటుంబ సభ్యులను తీసుకొని వెళ్తుండగా హీరో గ్లామర్ బైక్ అదుపుతప్పి డివైడర్ కు ఢీ కొట్టి చందుపట్ల లక్ష్మారెడ్డి తండ్రి రాజిరెడ్డి ఎల్లారెడ్డిపేట కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలపాలు కాగా వారిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులకు సమాచారం ఇవ్వగానే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
