మంగల్ పెట్ బస్టాండ్ లో చలివేంద్రన్ని ప్రారంభించిన
డి ఎస్పి వెంకట్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని
మంగళ పేట్ బస్టాండ్ లో. మైత్రి హాస్పిటల్ మరియు కిద్వానీ హాస్పిటల్ సౌజన్యంతో చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ వెంకట్ రెడ్డి డిపో మేనేజర్ మల్లేషయ్య కిద్వానీ హాస్పిటల్ ఎండి తముజ సాయి హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ మార్కెటింగ్ సెల్ ఇంచార్జి పాండు. అర్జున్ ఆర్టీసీ కౌంటర్ సాయిలు. సంఘయ్య స్వామి తదితరులు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలు ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు.మైత్రి హాస్పిటల్ కి. కిద్వాని హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా సీను డాక్టర్ కి డి ఎం మల్లెషయ్య కృతజ్ఞతలు తెలపడం జరిగినది.
