Breaking News

జై పెద్దమ్మ తల్లి…

92 Views

వర్గల్ మండల్, తునికి ఖల్సా గ్రామం మార్చి 21, 24/7 తెలుగు న్యూస్ : జై ముదిరాజ్ జై పెద్దమ్మ తల్లి.

తునికీ ఖాల్సా గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణం కోసం మన వర్గల్ సంఘం మండల ప్రెసిడెంట్ శ్రీరామ్ నర్సింలు 500116/-రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు గ్రామ ప్రజలు.
కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal