Breaking News

దుద్దెడ పల్లె వాడకట్టు సమీపంలో చెట్ల పొదల్లో అప్పుడే పుట్టిన శిశువును వదిలివెల్లిన గుర్తు తెలియని వ్యక్తులు

139 Viewsచెట్ల పొదల్లో గుర్తు తెలియని శిశువు ఉందని దుద్దెడా మాజీ సర్పంచ్ మహాదేవ్ మరియు స్థానికులు కలిసి 108 సమాచారం అందించారు, ఘటన సమాచారం తెలుసుకున్న కొండపాక “108”సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలట్ మల్లేష్ హుటాహుటిన ఘటన ప్రాంతానికి వెళ్లి పాపను అంబులెన్సు లోకి తరలించి పాపను పరీక్ష చేసి చూసిన మెడికల్ టెక్నీషియన్ మహేందర్ వెంటనే ‘108’ కాల్ సెంటర్ లో వున్నా డాక్టర్ దుర్గాప్రసాద్ కి సమాచారం అందించి అతడి సలహాలు […]

Breaking News

నిరుపేద కుటుంబానికి అండగా తుమ్మనపల్లి….

284 Views(తిమ్మాపూర్ నవంబర్ 06) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎలగందుల భూమయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆసుపత్రిలో వైద్యం చేసుకోలేక ఇంట్లోనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, దీన స్థితిలో ఉన్న వారి పరిస్థితి చూసిన నేదునూర్ గ్రామనికి చెందిన తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెడ్డి గాని రాజు వెంటనే […]

Breaking News

భీమవరం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై ని కలిసిన బిజెపి నాయకులు

115 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం మండలం. *భీమారం మండల కేంద్రంలోనీ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై ని మర్యాద పూర్వకంగ కలిసిన బీజేపి నాయకులు* భీమారం మండలం పోలీస్ స్టేషన్ కు వచ్చిన నూతన ఎస్సై శ్వేత మేడంని, బీజేపి నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ కి ,పూర్తీగా సహకరిస్తామని మండల అధ్యక్షులు బోర్లకుంట […]

Breaking News

మొదటిసారిగా సింగరేణి ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బోనస్ పంపిణీ

70 Viewsచెన్నూరు నియోజకవర్గం. సింగరేణి ఉద్యోగులకు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు లాభాల బోనస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ వారు 2023-24 సంవత్సరంలో సాధించిన లాభాలలో నుండి సింగరేణి ఉద్యోగులకు మరియు తొలిసారిగా సింగరేణి ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న 796 కోట్ల బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఐటి మంత్రి శ్రీధర్ బాబు గారు, […]

Breaking News ఆధ్యాత్మికం

శ్రీ రేణుక మాత ఆలయ పునర్నిర్మాణ కమిటీ..

95 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు  అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ..

123 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు  అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

బతుకమ్మ దేవి నవరాత్రులు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలి… జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ

84 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని  కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

దేవీ నవరాత్రులు సంబరంగా జరుపుకోవాలి… మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ

85 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News నేరాలు

నాటు సారా తయారుచేసినా, అమ్మిన చర్యలు తప్పవు… ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఎం శ్రీనివాస్

124 Viewsనాటు సార అమ్మితే చర్యలు తప్పవు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట / ప్రతినిధి సెప్టెంబర్ 27ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గంభీరావుపేట మండలం లోని నాగంపేట్ లింగన్నపేట లక్ష్మీపూర్ తండాల యందు నాటు సారాయి  సరుకు సంబంధించిన రవాణా జరుగుతున్న సమాచారం మేరకు  రూట్ వాచ్ చేస్తున్నప్పుడు వాహనాలు తనిఖీ చేయగా ఆల్టో కార్ లో నాటు సారా ముడి సరుకులు అయినటువంటి 50 kgబెల్లం10kg పటిక వాటితో పాటు ఐదు లీటర్ల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్

130 Viewsమలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ*బాపూజీ జీవితం రేపటి తరానికి ఆదర్శం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మాజీ జడ్పిటిసి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్  గుండారపు కృష్ణారెడ్డి  మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీత్యా నాయక్ ,గొల్లపెళ్లి గ్రామ శాఖ అధ్యక్షులు అందే సురేష్ హరిదాస్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షులు సిరికొండ నాగరాజు బి […]