చెన్నూరు నియోజకవర్గం.
సింగరేణి ఉద్యోగులకు మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు లాభాల బోనస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సంస్థ వారు 2023-24 సంవత్సరంలో సాధించిన లాభాలలో నుండి సింగరేణి ఉద్యోగులకు మరియు తొలిసారిగా సింగరేణి ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న 796 కోట్ల బోనస్ పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఐటి మంత్రి శ్రీధర్ బాబు గారు, సిఎండీ బలరాం నాయక్ మరియు వివిధ మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి పాల్గొన్న చెన్నూర్ ఎంఎల్ఏ డా వివేక్ వెంకటస్వామి.





