224 Views న్యూఢిల్లీ, లక్నో జనవరి 20: అయోధ్య కేసులో తీర్పిచ్చినఆ అయిదుగురికి ఆహ్వానం. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులకు అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమ ఆహ్వానం అందింది.వీరితో పాటు న్యాయ మరో 50మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ […]
Breaking News
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు..
218 Viewsహైదరాబాద్ జనవరి 19:మంత్రి జూపల్లి కృష్ణారావు.. గాంధీ భవన్ ఒకరి మీద ఒకరు పోటీ పడి సమావేశాలు పెట్టుకుని బావ బామ్మర్ధులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ప్రజలు తిరగబడుతారు అని చెప్పుతున్నారు. గడిచిన తొమ్మిదన్నర ఏండ్లలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టే ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో మీపై తిరగబడి , మీకు కర్రు కాల్చి వాతపెట్టి, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. అధికారంలోకి వచ్బిన రెండేళ్ల తర్వాత కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే.. వాటిపై […]
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి…
381 Viewsఎల్లారెడ్డిపేట లో విషాదం ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి ఎల్లారెడ్డిపేట జనవరి 19 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ (30) అనే వ్యక్తి ద్విచక్ర వాహనం అదుపు తప్పి గురువారం రాత్రి 10-00 గంటల ప్రాంతంలో అక్కడికక్కడే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు, మరణించిన కుమార్ ను రాత్రి కావడంతో ఎవరు చూడకపోవడం శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి అతని తండ్రి బెస్త పద్మయ్యకు సోదరుడు పెంటం ప్రవీన్ కు […]
ఉచిత మెగా వైద్య శిబిరగ్రామం, ప్రారంభం
209 Viewsమెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరగ్రామం, మర్కూకు, మండలం ,నందు గ్రామసర్పంచ్ అచ్చoగారి భాస్కరు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడము జరిగినది. మేడ్చల్18 ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు మరియు కంటి పరీక్షలతో పాటు చెవి,ముక్కు,గొంతు,వరిబీజము, బీజకుట్టు,గడ్డలు,కనతులు, థైరాయిడ్ గడ్డలు,గర్భ సంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు చూసి మందులు ఉచితంగా పంపిణీ […]
తలపెట్టిన మందిర్ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా
247 Viewsదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తలపెట్టిన మందిర్ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా 18 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గాల తిరుమల తిరుపతి దేవస్థానం లో దేవాలయం లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడం జరిగింది ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి శ్రీ ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు, అలాగే బీర్కూర్ మండల నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేళ్ల సాయి […]
కన్నుల పండుగగా లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాలు.
219 Viewsకొల్లాపూర్ జనవరి 18:కన్నుల పండుగగా శ్రీలక్ష్మి నరసింహుడి బ్రహ్మోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మంత్రి జూపల్లి. ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చిన స్వామి వారి భక్తులు. సొంత గ్రామంలో కనిపించని మాజీ ఎమ్మెల్యే ఫోటో, సింగోటం బ్రహ్మోత్సవాలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ నుండి, ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి బారులు తీరుతారు. ముఖ్యంగా స్వామివారి రథోత్సవం రోజు లక్షలాదిమంది ప్రజలు తరలి వస్తారు. కొల్లాపూర్ ప్రజలకు శ్రీ […]
మర్యాదపూర్వకంగా కలిసిన నీరుడు స్వామి
178 Viewsప్రొఫెసర్ కోదండరాం మర్యాద పూర్వకంగా కలిసిన టీజేఎస్ జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి సిద్దిపేట్ జిల్లా 18 సిద్దిపేట జిల్లా ప్రొఫెసర్ కోదండరాం వేములవాడకు వెళుతూ మార్గం మధ్యలో గజ్వేల్ లో గౌరారం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి శాలువతో సన్మానించారు గజ్వేల్ పరిధిలో ఉన్న ఉపాధి హామీ పథకం నందు పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు తో కలిసి ప్రొఫెసర్ కోదండరాం సారును సన్మానించారు. ప్రొఫెసర్ కోదండరాం […]
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు.
253 Viewsఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి డ్రా తీసిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి గురువారం తీసే లక్కీ డ్రా లో పాల్గొన్న వారి విజేతలను డ్రా ద్వారా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఆధ్వర్యంలో డ్రా తీయగా మైఖేల్,హర్షవర్ధన్ గౌడ్ లు డ్రా లో గెలుపొందగా ఇద్దరికీ ఐరన్ పెట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మ రెడ్డి, ఎల్లారెడ్డి పేట మాజీ […]
నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పొలం మల్లేష్..
218 Views(తిమ్మాపూర్ జనవరి 17 ) సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రజాదరణ పొందుతున్న అమ్మ న్యూస్ ఛానల్ వారి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను మిత్ర రియల్ ఎస్టేట్ అధినేత పోలం మలేష్ యాదవ్ వారి కార్యాలయంలో తన మిత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొలం మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ.. అమ్మ న్యూస్ ఛానల్ ఒక కొత్త ఒరవడితో ప్రజల ముందుకొచ్చి అనతి కాలంలోనే అన్ని వర్గాల్లో మంచి పేరు తెచ్చుకుందని, […]
బిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.
275 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]










