దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తలపెట్టిన మందిర్ స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో భాగంగా
కామారెడ్డి జిల్లా 18
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లో గాల తిరుమల తిరుపతి దేవస్థానం లో దేవాలయం లో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించాడం జరిగింది ఈ కార్యక్రమం లో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, బాన్సువాడ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి శ్రీ ఎండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు, అలాగే బీర్కూర్ మండల నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేళ్ల సాయి కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి హన్మాoడ్లు, అసెంబ్లీ కో కన్వీనర్ భూపాల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దొర బాబు, వివిధ మండల అధ్యక్షులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు
