Breaking News

నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్

134 Viewsతెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పంటలకు నీళ్ళు ఇచ్చి ఆదుకోవాలని  ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలని ,రైతుల పక్షాన ఈ నెల 30,31 వ తేదీల్లో 36 గంటల నిరసన దీక్ష చేస్తున్న పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా దీక్షలో పాల్గొని, తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని, ఎండిన […]

Breaking News

ప్రెస్ మీట్…

101 Viewsమార్చ్ 30, 24/7 తెలుగు న్యూస్ :బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్… పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారు. రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారు. కేసీఆర్ ను తప్పు పట్టే […]

Breaking News

చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దు

100 Viewsయువత బెట్టింగ్ యాప్ లా ఊబిలోకి దిగొద్దు చెడు వ్యసనాలకు అలవాటు కావొద్దు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న నాగార్జునసాగర్ మార్చ్ 30 నాగార్జునసాగర్ పట్టణ యువత ఈజీ మనీ చెడు వ్యసనాలు బెట్టింగ్ యాప్ల ద్వారా మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే బీసన్న అన్నారు. సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ పట్టణ యువత చెడు వ్యసనాలు బెట్టింగ్ ఈజీ మనీ యాప్ ల […]

Breaking News

రుణమాఫీ చేయాలి

218 Viewsరేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి భారతీయ జనతా పార్టీ మర్కుక్ మార్చి 30 భారతీయ జనతా పార్టీ మర్కుక్ మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2లక్షల రుణమాఫీ వెంటనే హామలు చేయాలన్నారు. రైతులు రుణం కట్టకపోవడంతో గజ్వేల్ నియోజకవర్గంలో బ్యాంకు అధికారులు […]

Breaking News

చెరువును పరిశీలించిన కార్పొరేటర్

109 Viewsహైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువును పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కూకట్పల్లి మార్చి 30 హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబీర్ చెరువును నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ తో, మరియు ఎనిమిది వ వార్డు కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ చెరువు అపరిశుభ్రం వలన, […]

Breaking News

కార్యకర్తలే పార్టీకి అండా… దండ…

145 Viewsఘనపూర్, మార్చ్ 30, 24/7 తెలుగు న్యూస్ :స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం. బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరియు జనగామ ఎమ్మెల్యే, స్టేషన్ ఘనపూర్ ఇంచార్జి డాక్టర్ పల్లా రాజేశ్వరి రెడ్డి ఆదేశానుసరం.. రఘునాథపల్లి మండల కేంద్రంలోని బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం నందు రఘునాథపల్లి బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వారాల రమేష్ యాదవ్ ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ […]

Breaking News

ఛాన్స్ ఇస్తే కరీంనగర్ ఎంపీగా పోటీ చేస్తా

158 Views  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం ఎల్లారెడ్డిపేట మార్చి 30 ; ఛాన్స్ ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా పోటీ చేస్తానని మాజీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కటుకం మృత్యుంజయం తెలిపారు, తనకు అవకాశం కల్పించాలని హైదరాబాదులో శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని తన […]

Breaking News

జీవో నెంబర్ 98/1964 ప్రకారం…

94 Viewsమీరుదొడ్డి, మార్చి 30, 24/7 తెలుగు న్యూస్:జీవో నెంబర్ 98/1964 ప్రకారం ఖాజీపూర్ ముదిరాజులకు సొసైటీ సభ్యత్వాలు ఇవ్వాలి. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేత… కలెక్టరేట్ తెలంగాణ ముదిరాజ్ మహా సభల ఆధ్వర్యంలో మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ గ్రామ ముదిరాజులకు సొసైటీ ఎన్నికల తో పాటు నూతన సభ్యత్వాలను ఇవ్వాలని జిల్లా కలెక్టర్ మన్ చౌదరి కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభల […]

Breaking News

నెగ్గిన అవిశ్వాసం

123 Viewsమర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం మునుగోడ్ నియోజక వర్గం మర్రిగూడ మండలం ఎంపీపీ మెండు మోహన్ రెడ్డి (బీఆర్ఎస్) పై నెగ్గిన అవిశ్వాసం మర్రిగూడ మండలంలో మొత్తం ఎంపీటీసీల సంఖ్య-11ఉండగా అవిశ్వాసానికి మద్దతుగా 8 మంది ఎంపీటీసీలు చేతులు ఎత్తారు.. వీరిలో 5గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీలు ఉన్నారు. మరో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు గైర్హాజరు అయ్యారు. నూతన ఎంపీపీ ఎన్నిక త్వరలో జరగనుందనీ తెలియ […]

Breaking News

క్షమాపణలు చెప్పాలి

81 Viewsదుబ్బాక ఎమ్మెల్యే రజకులకు క్షమాపణలు చెప్పాలి.బీఎస్పీ మార్చి 30 జోగులాంబ గద్వాల్ :- దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రజకులకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని గద్వాల నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు సవరన్న అన్నారు. ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రజక సామాజిక వర్గం నుంచే డాక్టర్ బాబాసాహెబ్ గురువు సంత్ గాడ్గే బాబా,చాకలి ఐలమ్మ లాంటి మేధావులు వచ్చారని గుర్తు చేశారు. చదువుకున్నోళ్ల […]