Breaking News

విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

161 Viewsప్రజా పక్షం /ఎల్లారెడ్డిపేట మండలం లోని దుమల గ్రామంలో మంగళవారం రోజున  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుమాల లో పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు “ప్రత్యేక అదనపు తరగతులు” ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా “దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ” సహకారం తో  ప్రారంభించారు పాఠశాలలో శ్రీ . Prof. బద్దిపడిగే శివారెడ్డి గారు దుమాల ఎంప్లాయీస్ అసోసియేషన్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ తరగతుల తో విద్యార్థినీ […]

Breaking News

కెసిఆర్ జన్మదినాన్ని సందర్భంగా పేదలకు అన్నదానం

126 Viewsప్రజా పక్షం ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 15 : తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ డబల్ బెడ్ రూమ్ ల వద్ద మంగళవారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఆధ్వర్యంలో 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు , ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఫ్లెక్సీని అన్నదాన కార్యక్రమం వద్ద ఏర్పాటు […]

Breaking News

మద్దతు ఇవ్వండి రెడ్డి సంక్షేమానికి పాటు పడతా

160 Viewsఎల్లారెడ్డిపేట్ మండల రెడ్డి సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణ పూర్ మరియు దూమల గ్రామాల్లో రెడ్డి సంఘము సోదరులను కలిసి మద్దతు కోరతామని అన్నారు అందుకు వారు తమ సంపూర్ణ మద్దతు పాశం దేవి రెడ్డి కి తెలిపారన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ

153 Views*పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ* రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన కేటీఆర్ కు […]

Breaking News

పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ

131 Viewsప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట పోలీసుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పై పోలీసుల దాడిని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మంగళవారం ఖండించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అనిల్ ఇతరులపై జగన్ కానిస్టేబుల్ దాడి చేయడం జరిగిందన్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తు సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి అయిన […]

Breaking News

మద్దతు ఇవ్వండి రెడ్డి సంక్షేమానికి పాటు పడతా

210 Viewsఎల్లారెడ్డిపేట్ మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన పాశం దేవ రెడ్డికి ఎల్లారెడ్డిపేట రెడ్డి సంఘం సంఘము అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా పాశం దేవరెడ్డి హరిదాస్ నగర్, నారాయణపూర్ దుమాల రెడ్డి సంఘము సోదరులను మంగళవారం రోజున పాశం దేవిరెడ్డి కలిశారు రెడ్డి సంఘం సభ్యులను మద్దతు కోరారు అందుకు పాశం దేవ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

విషాదం నింపిన బందోబస్తు…మేడారం లో హెడ్ కానిస్టేబుల్ గుండెపోటు తో మృతి.*

307 Viewsగంభీరావుపేట తెలుగు న్యూస్ 24/7 ఫిబ్రవరి 15: మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతరలో బందోబస్తుకు వెళ్లిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ గుండెపోటు తో మృతిచెందారు. మృతుడు రమేష్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లి కి చెందినవారు. స్థానికత జి. ఓ ప్రకారం ఇటీవలే రమేష్ గంభీరావుపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు.రమేష్ మృతిపట్ల మంత్రి కేటీఆర్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, స్థానిక సిఐ […]

Breaking News

వీర అమర్ జవానుల ను స్మరించుకుంటూ కొవ్వొత్తులతో ఘన నివాళులు

159 Viewsఎల్లారెడ్డిపేట మండలం: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 13/ 2019 ఫిబ్రవరి 14వ తేదీ రోజున పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను స్మరించుకుంటూ ఈరోజు అల్మాస్ పూర్ గ్రామంలో కొవ్వొత్తులతో నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు జితేందర్, శరత్,సతీష్,సందీప్,వెంకటేష్,శ్రీకాంత్,మధుసుధన్,సాయి పాల్గొన్నారు. Telugu News 24/7

Breaking News

సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శం*

157 Viewsరాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు* రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14/ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. సోమవారం మంత్రి జిల్లాలోని ముస్తాబాద్ మండల కేంద్రంలో రూ. 9 కోట్ల 82 లక్షల వ్యయంతో నిర్మించిన 156 డబుల్ బెడ్ రూమ్ […]

Breaking News

పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి కేటీఆర్*

215 Viewsరాజన్న సిరిసిల్ల తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 14: రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి కె. తారకరామారావు సోమవారం ముస్తాబాద్, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో 33 లక్షల రూపాయలతో నిర్మించిన కేసీఆర్ ప్రగతి ప్రాంగణం, అలాగే 1 కోటి రూపాయల అంచనా వ్యయంతో గ్రామంలో నిర్మించనున్న గ్రామ పంచాయితీ భవనంతో పాటు, 15 రకాల అభివృద్ధి పనులకు మంత్రి […]