145 Views*ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి* అదిలాబాద్ జిల్లా:జులై ప్యాసింజర్‌లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్టు తెలిసింది, ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలగండి వద్ద శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను ఆటో డ్రైవర్ పొచ్చన్న, అతని భార్య గంగు, కూతురు […]
Breaking News
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్
201 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]
వర్గల్ మండల్ :అధిక వర్షపాతం నుండి పంటల్ని రక్షించుకునే విధానాల్ని సూచించిన వ్యవసాయ అధికారి శేషనయన.
118 Viewsవర్గల్ మండల్లో ఇప్పటివరకు సాగు ఐన విస్తీర్ణం 2490 ఏకరాలు పత్తి, 850 ఏకరాలు వరి నాట్లు, 1310 ఎకరాలు మొక్కజొన్న, 400 ఎకరాలు తీపి మొక్కజొన్న, మరియు కురగాయలు ఇతర పంటలు 650 ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇప్పటి వరకు మండలం లో సాధరణ వర్షపాతం 181 mm కాగా ఇప్పటి వరకు 512.4 mm వర్షపాతం నమోదు ఐంధని మండల వ్యవసాయ అధికారిణి శేష శయన తేలిపారు. అధిక వర్షపాతం కి పత్తీలో […]
పోస్ట్ చేస్తే ఉత్తరం ఊడినట్లేనా!!?
220 Viewsఫోటో చిత్రం) హెడ్ పోస్టాఫీసు ఎదుట ఊడి పోయి (ఉన్నపోస్ట్ బాక్స్ కింది భాగం పోస్ట్ మాస్టర్ నిర్లక్ష్యానికి రక్షణ లేని పోస్ట్ బాక్సే నిదర్శనం…: ఎల్లారెడ్డిపేట హెడ్ పోస్టాఫీసు ఎదుట గోడకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన పోస్ట్ బాక్స్ కింది భాగం ఊడి పోయి ఉంది, ఊడి పోయి ఉన్న పోస్టు బాక్స్ ను పోస్ట్ మాస్టర్ ఎందుకు ఏర్పాటు చేశాడో ఆయనకే తెలియాలి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎట్లా ఉద్యోగ బాధ్యత […]
నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే
118 Views*నేషనల్ హైవే బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే* ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రోడ్లు తెగిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జగిత్యాల రూరల్ మండలం లోని గ్రామం మీదుగా వెళుతున్న నేషనల్ హైవే రోడ్డు వర్షానికి చాలావరకు దెబ్బ తిన్నది. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వెళ్లి రోడ్డును పరిశీలించి తొందరలోనే రోడ్డుకు మరమ్మత్తు పనులు చేపడుతామని అన్నారు. వారి వెంట మండల అధ్యక్షులు బాల ముకుందం గారు, ఉప […]
గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ*
102 Views*గోదావరి ఉగ్రరూపం – ప్రమాద హెచ్చరికలు జారీ* కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. పుష్కర్ ఘాట్లను ముంచిన వరద.. 13 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న ఉభయ నదులు.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ.. బ్యారేజీ వద్ద 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం.. 13 […]
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పొడిగింపు..*
113 Views*ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల గడువు పొడిగింపు..* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ […]
రేపు కూడ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.*
122 Views*రేపు కూడ తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు.* ▪️రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని జారీ. ▪️అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశించారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
యూసుఫ్ ఖాన్ పల్లి గంగాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ*
113 Views *యూసుఫ్ ఖాన్ పల్లి గంగాపూర్ గ్రామాల్లో పర్యటించిన ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ* *ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా మంత్రి హరీష్ రావు ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం ఆదేశాల మేరకు ఎర్రవల్లి ఎంపీటీసీ పరిధిలో ఉన్న రెండు గ్రామాలలో స్థానిక ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ పర్యటించారు. ఇండ్లు కూలిపోయిన బాధితులతో మాట్లాడుతూ ప్రస్తుతము ప్రభుత్వ భవనాలలో లేదంటే ఎవరైనా ఖాళీ ఇండ్లలో ఉండేలా సర్పంచ్ […]
మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం..!*
136 Views*మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం..!* వరంగల్: ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. దీంతో గుడిసెలలో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులై సాయం కోసం ఎదురుచూస్తున్నారు. జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునగగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అటు మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వనదుర్గ అమ్మవారి ఆలయంలోకి వరద చేరింది. దీంతో […]










