160 Views*మరో కొత్త ఫీచర్.. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించేలా..* *ఒకే యాప్‌లో రెండు వేర్వేరు వాట్సాప్ ఖాతాలను ఉపయోగించే విధంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.* *ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే లాక్‌చాట్, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను […]
Breaking News
మంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్
245 Viewsమంత్రి హరీష్ రావును కలిసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావును,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య,రాష్ట్ర ఉపాధ్యక్షులు, నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి,ముదిరాజ్ సంఘం సిద్దిపేట జిల్లా […]
బీఆర్ఎస్ లిస్ట్ రెడీ చేసిన సీఎం కేసీఆర్*
183 Views*బీఆర్ఎస్ లిస్ట్ రెడీ చేసిన సీఎం కేసీఆర్* *తెలంగాణాలో ఎన్నికలు దగ్గర పడుతున్నందున సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది*. *ఈనెల 17 లేదా 19న 90 మందితో కూడిన మొదటి జాబితాను ప్రకటిస్తారని సమాచారం*. *ఇప్పటికే 17 మందిని అనధికారికంగా ప్రకటించిన కేసీఆర్.. 80% మంది సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. 29 స్థానాల్లో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి, వామపక్షాలకు రెండో జాబితాలో కొన్ని సీట్లు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు […]
పాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి
345 Viewsపాలేరు నియోజకవర్గం కుసుమంచి మండలం గురువాయి గ్రామం కు చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త కి మనోధైర్యాన్ని కల్పించిన రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు రామ్రె డ్డి వెంకట్ రెడ్డి వీరాభిమాని ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ యువజన నాయకులు రెడ్డి చరణ్ రెడ్డి నీ కలవడం జరిగింది ఆ సీనియర్ కార్యకర్త రామ్ రెడ్డి చరణ్ రెడ్డి కి ఆమెకు ఉన్న బాధలన్నీ చెప్పుకోవడం జరిగింది అంతేకాక రామ్ రెడ్డి […]
గ్రూప్ 2 వాయిదా వేయండి : రాంరెడ్డి చరణ్ రెడ్డి
157 Viewsగ్రూప్ 2 వాయిదా వేయండి : రాంరెడ్డి చరణ్ రెడ్డి *తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి డిమాండ్ చేసారు.* పరీక్షలు వాయిదా వేయాలని5 లక్షల మంది విద్యార్థులు పట్టుబడుతున్నారు. దొరకకు నిద్ర మత్తు వదలడం లేదు.కంటికి కనిపించడం లేదు. ఇది KCR కుటుంబ పాలనకు నియంత పోకడాలకు నిదర్శనం. 9 ఏళ్లగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ప్రశ్న పత్రాలు […]
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి-బిఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ
125 Viewsగ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలి-బిఎస్పీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ తెలంగాణ లో గ్రూప్2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల పక్షాన బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు.RS ప్రవీణ్ కుమార్ సత్య గ్రహ దీక్షను గన్ పార్క్ వద్ద చేయదాలచారు,కానీ సత్యాగ్రహ దీక్షను భంగం కలిగించడానికి తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ఆయన్ని గృహ నిర్బంధం చేయడాన్ని ఖండిస్తూ, వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ గజ్వేల్ పట్టణ […]
నూతన నియమకం
173 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన పడాల సౌజన్య గౌడ్ ని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం తిమ్మాపూర్ మండల మహిళ అధ్యక్షురాలుగా నియమిస్తూ కరీంనగర్ జిల్లా సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ గౌడ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, కరీంనగర్ పట్టణంలోని సర్వాయి పాపన్న మోకు దెబ్బ కార్యాలయంలో నియమక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు అరుణ గౌడ్ అందజేశారు. తన నియామకానికి సహకరించిన […]
బీసీలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం….
136 Views–ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్. లక్ష రూపాయల ఋణం ఇస్తామని హామీ ఇచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం బిసీ వర్గాలను మోసం చేస్తున్నదని ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ ఆరోపించారు.బిసీ లకు జరుగుతున్న మోసాలపై రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపుమేరకు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మండలాల వారిగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శనివారం మండలంలోని రామక్రిష్ణకాలనీ లో ఓబీసీ మండల శాఖ ఆధ్వర్యంలో జ్యోతిభాపూలే విగ్రహం వద్ద నల్ల రిబ్బన్ లతో […]
వర్గల్ మండల్ శేర్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు 49 వేల రూపాయల విరాళం.
542 Viewsశేరి పల్లి లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు రూ. 49 వేల విరాళం.. వర్గల్ మండలం శేర్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న అంబేద్కర్ విగ్రహానికి గాను గ్రామానికి చెందిన భూమిగారి వినయ్ గౌడ్ రూ. 49 వేల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన దళిత సంఘం నాయకులు గొలనుకొండ నర్సింలు, గోలకొండ శ్రీనివాస్, మల్లయ్య ,శివ నాగరాజు ,మొగలి ,రమేష్ ,తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com










