Breaking News

గ్రూప్ 2 వాయిదా వేయండి : రాంరెడ్డి  చరణ్ రెడ్డి

110 Views

గ్రూప్ 2 వాయిదా వేయండి : రాంరెడ్డి  చరణ్ రెడ్డి

*తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి  చరణ్ రెడ్డి డిమాండ్ చేసారు.*

పరీక్షలు వాయిదా వేయాలని5 లక్షల మంది విద్యార్థులు పట్టుబడుతున్నారు. దొరకకు నిద్ర మత్తు వదలడం లేదు.కంటికి కనిపించడం లేదు. ఇది KCR కుటుంబ పాలనకు నియంత పోకడాలకు నిదర్శనం. 9 ఏళ్లగా ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

ప్రశ్న పత్రాలు అమ్ముకొని నిరుద్యోగుల కడుపులో మట్టి కొట్టారు. ఎన్నికల లబ్ధి కోసమే హడివిడిగా. బలవంతపు పరీక్షలు పెడుతున్నారు. అని ఆరోపించారు….

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *